telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్

ఉల్లితో .. మధుమేహానికి తక్షణ ఉపశమనం.. తెలుసా..!

onion is very healthy for diabetic

మనకు నిత్యం ఉల్లిపాయ లేనిదే ఏ కూరా పూర్తికాదు. ముఖ్యంగా నాన్‌వెజ్ వంట‌కాల్లో చ‌క్క‌ని వాస‌న‌, రుచి రావాలంటే ఉల్లిపాయ‌ల‌దే కీల‌క‌పాత్ర‌. ఉల్లిపాయలు కేవ‌లం రుచికే కాదు, మ‌న‌కు అనేక ర‌కాల ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాల‌ను అందివ్వ‌డంలోనూ ముఖ్య పాత్ర పోషిస్తాయి.

ఉల్లిపాయలను రోజూ తింటే షుగ‌ర్ బాగా త‌గ్గుతుంద‌ని సైంటిస్టులు చేప‌ట్టిన అధ్య‌య‌నాల్లో తేలింది. 100 గ్రాముల ఎర్ర‌ ఉల్లిపాయ‌ల‌ను తింటే కేవ‌లం 4 గంట‌ల్లోనే షుగ‌ర్ త‌గ్గుతుంద‌ట‌.

ముఖ్యంగా టైప్ 2 డ‌యాబెటిస్ ఉన్న‌వారు ఉల్లిపాయ‌ల‌ను తింటే వారిలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ త‌గ్గి త‌ద్వారా షుగ‌ర్ కూడా కంట్రోల్ అవుతుంద‌ట‌. ఈ విష‌యాన్ని ఎన్విరాన్‌మెంట‌ల్ హెల్త్ ఇన్‌సైట్స్ అనే జ‌ర్న‌ల్‌లో ప్ర‌చురించారు.

onion is very healthy for diabetic100 గ్రాముల ఎర్ర‌ ఉల్లిపాయ‌ల‌ను తింటే 4 గంట‌ల వ్య‌వ‌ధిలో బ్ల‌డ్ షుగ‌ర్ కంట్రోల్ అవుతుంద‌ని సైంటిస్టులు తేల్చారు. క‌నుక టైప్ 2 డ‌యాబెటిస్ ఉన్న వారు రోజూ ఎరుపు రంగులో ఉండే ప‌చ్చి ఉల్లిపాయ‌ల‌ను తినాల‌ని సైంటిస్టులు సూచిస్తున్నారు.

Related posts