telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

“ఆయిల్‌పామ్‌” అధ్యయనానికి చెన్నూర్ రైతులు: బాల్కసుమన్‌

MLA Balka Suman praises Padmarao

ఆయిల్‌పామ్‌ సాగును ప్రోత్సహించడానికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందని చెన్నూరు ఎమ్మెల్యే, ప్రభుత్వవిప్‌ బాల్కసుమన్‌ అన్నారు. చెన్నూర్ నియోజకవర్గం రైతులు ఆయిల్ పాం పంటల సాగు పద్దతులను అధ్యయనం చేయనున్నారు.

ఈ నెల 17న తేదీన (మంగళవారం) ధమ్మపేట, అశ్వరావు పేట, అప్పరావు పేటల్లోని ఆయిల్ పాం పంటల సాగు, పామాయిల్ ప్లాంట్ లను రైతులు సందర్శించనున్నారు. ఆయిల్ పాం పంటల సాగు అధ్యయనానికి 1300 మంది రైతులతో కలిసి వెళ్తున్నట్లు బాల్క సుమన్ వెల్లడించారు.

Related posts