telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఎన్.టి.ఆర్ నటించిన తెలుగు సినిమాల లిస్ట్ ఇదే

ఎన్.టి.ఆర్ నటించిన డైరెక్టు తెలుగు సినిమాలు : 275
1మనదేశం (24-11-1949)
2షావుకారు (07-04-1950)
3 పల్లెటూరిపిల్ల (27-04-1950)
4 మాయారంభ (22-09-1950)
5 సంసారం (29-12-1950)
6 పాతాళభైరవి (15-03-1951)
7 మల్లీశ్వరి (20-12-1951)
8 పెళ్ళి చేసి చూడు (29-02-1952)
9 పల్లెటూరు (16-10-1952)
10 దాసి (26-11-1952)
11. అమ్మలక్కలు (12-03-1953)
12. పిచ్చిపుల్లయ్య (17-07-1953)
13. చండీరాణి (28-08-1953)
14. చంద్రహారం (06-01-1954)
15. వద్దంటేడబ్బు (19-02-1954)
16. తోడుదొంగలు (15-04-1954)
17. రాజూపేద (25-06-1954)
18. సంఘం (10-07-1954)
19. అగ్గిరాముడు (05-08-1954)
20. పరివర్తన (01-09-1954)
21. ఇద్దరు పెళ్ళాలు (06-10-1954)
22. మిస్సమ్మ (12-01-1955)
23. రేచుక్క (25-03-1955)
24. విజయగౌరి (30-06-1955)
25. చెరపకురా చెడేవు (06-07-1955)
26. కన్యాశుల్కం (26-08-1955)
27. జయసింహ (21-10-1955)
28. సంతోషం (24-12-1955)
29. తెనాలి రామకృష్ణ (12-01-1956)
30. చింతామణి (11-04-1956)
31. జయం మనదే (04-05-1956)
32. సొంతఊరు (23-05-1956)
33. ఉమాసుందరి (20-07-1956)
34. చిరంజీవులు (15-08-1956)
35. గౌరీమహాత్మ్యం (20-10-1956)
36. పెంకిపెళ్ళాం (06-12-1956)(11 తమిళ్( మాయా రంభై, పాతాళ భైరవి, కళ్యాణం పన్ని పార్, వెలైకరి మగల్,మారుమగల్, చండీ రాణి, చంద్ర హారం,పానం పడుతుం పాడు, నట్టియ తార, తెనాలి రామకృష్ణ, మర్మవీరన్),3 హిందీ సినిమాలు( పాతాళ భైరవి, చండీ రాణి,నయా ఆద్మీ)తో కలిపి 50 వ సినిమా)
37. చరణదాసి, (20-12-1956)
38. భాగ్యరేఖ (20-02-1957)
39. మాయాబజార్ (27-03-1957)
40.వీర కంకణం (16-05-1957)
41. సంకల్పం (19-06-1957)
42. వినాయక చవితి (22-08-1957)
43. భలే అమ్మాయిలు (06-09-1957)
44. సారంగధర( 01-11-1957)
45. కుటుంబ గౌరవం (07-11-1957)
46. పాండురంగ మహాత్మ్యం (28-11-1957)
47. అన్న తమ్ముడు (15-02-1958 )
48. భూకైలాస్( 20-03-1958)
49. శోభ (01-05-1958 )
50. రాజనందిని (04-07-1958 )
51. మంచి మనసుకు మంచి రోజులు (15-08-1958 )
52. కార్తవరాయని కధ (18-10-1958 )
53. ఇంటిగుట్టు (07-11-1958 )
54. అప్పు చేసి పప్పు కూడు (14-01-1959)
55. రేచుక్క పగటి చుక్క (14-05-1959)
56. శభాష్ రాముడు (04-09-1959)
57. దైవబలం (17-09-1959)
58. బాలనాగమ్మ (09-10-1959)
59. వచ్చిన కోడలు నచ్చింది (21-10-1959)
60. బండ రాముడు (06-11-1959)
61. శ్రీ వేంకటేశ్వర మహాత్మ్యం (09-01-1960)
62. రాజమకుటం (24-02-1960)
63. రాణీ రత్న ప్రభ (27-05-1960)
64. దేవాంతకుడు చిత్రం (07-07-1960)
65. విమల (11-08-1960)
66. దీపావళి (22-09-1960)
67. భట్టి విక్రమార్క (30-09-1960)
68. కాడెద్దులు ఎకరం నేల (06-10-1960)
69. సీతారామ కల్యాణం (06-01-1961)
70 ఇంటికి దీపం ఇల్లాలే (26-01-1961)
71. పెండ్లి పిలుపు (05-05-1961)
72. సతీ సులోచన (05-05-1961)
73. శాంత (14-7-1961)
74 . జగదేకవీరుని కధ (09-08-1961)
75. కలసి ఉంటే కలదు సుఖం (08-09-1961)
76. టాక్సీ రాముడు (18-10-1961)
77. గులేబకావళి కధ (05-01-1962 )
78. గాలి మేడలు (09-02-1962)
79. టైగర్ రాముడు (08-03-1962)
80. భీష్మ ( 19-04-1962 ).
81. దక్ష యజ్ణం ( 10-05-1962 )
82. గుండమ్మకధ (07-06-1962) ( తమిళ సినిమాలు1 మాయారంభై 2 పాతాళ భైరవి 3 కల్యాణం పన్నిపార్ 4 వెలైకారి మగల్ 5 మరుమగల్ 6 చండీరాణి 7 చంద్ర హారం 8 పానం పడుతుం పాడు 9 నట్టీయ తార 10 తెనాలి రామకృష్ణ 11 మర్మ వీరన్ 12 మాయా బజార్ 13 సంపూర్ణ రామాయణం 14 రాజు సెవై 15 రాజ మగుడం హిందీ సినిమాలు 1 పాతాళ భైరవి 2 చండీ రాణి 3 నయా ఆద్మీ……15 తమిళ్ సినిమాలు+3 హిందీ సినిమాలు +82 తెలుగు సినిమాలు = 100 వ సినిమా)
83.మహామంత్రి తిమ్మరసు (26-07-1962 )
84.స్వర్ణ మంజరి (10-08-1962)
85.రక్త సంబంధం (01-11-1962)
86.ఆత్మ బంధువు (14-12-1962)
87.శ్రీ కృష్ణార్జున యుద్ధం (09-01-1963)
88. ఇరుగు పొరుగు (11-01-1963)
89.పెంపుడు కూతురు (06-02-1963)
90 వాల్మీకి (09-02-1963)
91 సవతి కొడుకు (22-02-1963)
92 లవకుశ (29-03-1963)
93 పరువు ప్రతిష్ట (09-05-1963)
94 ఆప్తమిత్రులు, (29-05-1963)
95 బందిపోటు (15-08-1963)
96. లక్షాధికారి (27-09-1963)
97 తిరుపతమ్మ కధ (04-10-1963)
98 నర్తనశాల (11-10-1963)
99 మంచీ చెడు (07-11-1963)
100గుడిగంటలు (14-01-1964)
101ఇంకా మర్మ యోగి (22-02-1964)
102.కలవారి కోడలు (14-03-1964)
103.దేశ ద్రోహులు (07-05-1964)
104.రాముడు-భీముడు(21-05-1964)
105.శ్రీసత్యనారాయణవ్రత మహాత్మ్యం(27-06-1964),
106.అగ్గి-పిడుగు (31-07-1964)
107.దాగుడుమూతలు (21-08-1964)
108.శభాష్ సూరి (19-09-1964)
109.బబ్రువాహన (22-10-1964)
110.వివాహ బంధం (23-10-1964)
111.మంచి మనిషి (11-11-1964)
112.వారసత్వం(19-11-1964)
113.బొబ్బిలియుద్ధం (04-12-1964)
114 నాదీ ఆడ జన్మే (07-01-1965)
115. పాండవ వనవాసం (14-01-1965)
116 దొరికితే దొంగలు (26-02-1965)
117.మంగమ్మ శపధం (06-03-1965)
118.సత్య హరిశ్చంద్ర (22-04-1965)
119.తోడు నీడ (12-05-1965)
120.ప్రమీలార్జునీయం (11-06-1965)
121 దేవత (24-07-1965)
122 వీరాభిమన్యు (12-08-1965)
123 విశాల హృదయాలు (09-09-1965)
124 సి ఐ డి (23-09-1965)
125 ఆడ బ్రతుకు (12-11-1965)
126 శ్రీకృష్ణ పాండవీయం(13-01-1966)
127 పల్నాటి యుద్ధం (18-02-1966)
128 శకుంతల (23-03-1966)
129 పరమానందయ్య శిష్యులకధ (07-04-1966)
130 శ్రీకాకుళాంధ్ర మహావిష్ణు కధ (06-05-1966)(17 తమిళ్,3 హిందీ సినిమాలు తో కలిపి 150 వ సినిమా)
131 మంగళ సూత్రం (19-05-1965)
132.అగ్గిబరాటా (02-06-1966)
133.సంగీత లక్ష్మి (07-07-1966)
134.శ్రీకృష్ణ తులాభారం (25-08-1966)
135.పిడుగు రాముడు (10-09-1966)
136.అడుగు జాడలు (29-09-1965)
137. డాక్టర్ ఆనంద్ (14-10-1966)
138 గోపాలుడు భూపాలుడు (13-01-1967)
139 నిర్దోషి (02-03-1967)
140 కంచు కోట (22-03-1967)
141.భువనసుందరి కథ (07-04-1967)
142.ఉమ్మడి కుటుంబం” (20-04-1967)
143.భామా విజయం (29-06-1967)
144.నిండు మనసులు (11-08-1967)
145.స్త్రీజన్మ (31-08-1967)
146.శ్రీకృష్ణావతారం (12-10-1967)
147.పుణ్యవతి (03-11-1967)
148.ఆడపడుచు (30-11-1967)
149.చిక్కడు దొరకడు (21-12-1967)
150.ఉమా చండీ గౌరీ శంకరుల కధ (11-01-1968)
151 నిలువు దోపిడి చిత్రాలు (25-01-1968)
152 తల్లి ప్రేమ (09-03-1968)
153 తిక్క శంకరయ్య (29-03-1968)
154 రాము (04-05-1968)
155. కలిసొచ్చిన అదృష్టం (10-08-1968)
156. నిన్నే పెళ్ళడతా (30-08-1968)
157. భాగ్యచక్రం (13-09-1968)
158. నేనే మొనగాణ్ని (04-10-1968)
159. బాగ్దాద్ గజ దొంగ (24-10-1968)
160. నిండు సంసారం (05-12-1968)
161 వర కట్నం (10-01-1969)
162 కధానాయకుడు (27-02-1969)
163 భలే మాస్టారు (27-03-1969)
164 గండికోట రహస్యం (01-05-1969)
165 విచిత్ర కుటుంబం (28-05-1969)
166 కదలడు వదలడు (09-07-1969)
167 నిండు హృదయాలు (15-08-1969)
168 భలే తమ్ముడు (18-09-1969)
169 అగ్గి వీరుడు (17-10-1969)
170 మాతృదేవత (07-11-1969)
171 ఏకవీర (04-12-1969)
172 తల్లా-పెళ్ళామా (08-01-1970)
173 లక్ష్మీ కటాక్షం (12-02-1970)
174 ఆలీబాబా 40 దొంగలు, (04-04-1970)
175 పెత్తందార్లు(30-04-1970)
176 విజయం మనదే (15-07-1970)
177 చిట్టి చెల్లెలు (29-07-1970)
178 మాయని మమత (13-08-1970)
179 మారిన మనిషి (24-09-1970)
180 కోడలు దిద్దిన కాపురం (21-10-1970)( తమిళ సినిమాలలో 16 లవకుశ 17 కర్ణన్……..17తమిళ్ సినిమాలు+3 హిందీ సినిమాలు+180 తెలుగు సినిమాలు =200 వ సినిమా)
181 ఒకే కుటుంబం (25-12-1970)
182 శ్రీ కృష్ణ విజయం (11-01-1971)
183 నిండు దంపతులు (04-02-1971)
184 రాజకోట రహస్యం (12-03-1971)
185 జీవితచక్రం (31-03-1971)
186 రైతుబిడ్డ (19-05-1971)
187 అదృష్ట జాతకుడు (06-08-1971)
188 చిన్ననాటి స్నేహితులు(06-10-1971)
189 పవిత్ర హృదయాలు (24-11-1971)
190 శ్రీకృష్ణసత్య (24-12-1971)
191 శ్రీకృష్ణాంజనేయ యుద్ధం (18-05-1972)
192 కుల గౌరవం (19-10-1972)
193 బడిపంతులు (23-11-1972)
194 డబ్బుకు లోకం దాసోహం (12-01-1973)
195 దేశోద్ధారకులు (29-03-1973)
196 ధనమా దైవమా (24-05-1973)
197 దేవుడు చేసిన మనుషులు (09-08-1973)
198 వాడే-వీడు (18-10-1973)
199 ఎర్ర కోట వీరుడు (14-12-1973)
200 పల్లెటూరి చిన్నోడు (09-01-1974)
201.అమ్మాయి పెళ్ళి (07-03-1974)
202 మనుషుల్లో దేవుడు (05-04-1974)
203 తాతమ్మకల (30-08-1974)
204 నిప్పులాంటి మనిషి(25-10-1974)
205 దీక్ష (11-12-1974)
206 శ్రీరామాంజనేయయుద్ధం (10-01-1975)
207 కథానాయకుని కథ (21-02-1975)
208 మాయా మశ్చీంద్ర (09-05-1975)
209 సంసారం (28-05-1975)
210 రాముని మించిన రాముడు (12-06-1975)
211 అన్నదమ్ముల అనుబంధం (04-07-1975)
212 తీర్పు (01-10-1975)
213 ఎదురులేని మనిషి (12-12-1975)
214 వేములవాడ భీమకవి (08-01-1976)
215 ఆరాధన (12-03-1976)
216 మనుషులంతా ఒక్కటే (07-04-1976)
217 మగాడు (19-05-1976)
218 నేరం నాదికాదు ఆకలిది (22-07-1976)
219 బంగారు మనిషి (25-08-1976)
220 మా దైవం (17-09-1976)
221 మంచికి మరో పేరు (09-12-1976)
222 దానవీరశూర కర్ణ(14-01-1977)
223 అడవిరాముడు (28-04-1977)
224 ఎదురీత (22-07-1977)
225 చాణక్య చంద్రగుప్త (25-08-1977)
226 మా ఇద్దరి కధ (23-09-1977)
227 యమగోల (21-10-1977)
228 సతీ సావిత్రి (04-01-1978) (19 తమిళ్3 హిందీ సినిమాలతో కలిపి 250 వ సినిమా)
229 మేలుకొలుపు (13-01-1978)
230 అక్బర్ సలీం అనార్కలి (15-03-1978)
231 రామకృష్ణులు (08-06-1978)
232 యుగపురుషుడు (14-07-1978)
233 రాజపుత్ర రహస్యం (28-07-1978)
234 సింహబలుడు (11-08-1978)
235 శ్రీ రామ పట్టాభిషేకం (07-09-1978)
236 సాహసవంతుడు (06-10-1978)
237 లాయర్ విశ్వనాధ్ (17-11-1978)
238 కేడీ నంబర్ వన్ (15-12-1978)
239 డ్రైవర్ రాముడు (02-02-1979)
240 మా వారి మంచితనం (09-03-1979)
241 శ్రీమద్విరాట పర్వం (28-05-1979)
242 వేటగాడు(05-07-1979)
243 టైగర్ (05-09-1979)
244 శ్రీతిరుపతి వేంకటేశ్వర కళ్యాణం (28-09-1979)
245 శృంగార రాముడు (22-11-1979)
246 యుగంధర్ (30-11-1979)
247 ఛాలెంజ్ రాముడు (12-01-1980)
248 సర్కస్ రాముడు (01-03-1980)
249 ఆటగాడు (24-04-1980)
250 సూపర్ మేన్ (10-07-1980)
251 రౌడీ రాముడు కొంటె కృష్ణుడు (15-08-1980)
252 సర్దార్ పాపారాయుడు (30-10-1980)
253 సరదా రాముడు (14-11-1980)
254 ప్రేమ సింహాసనం (14-01-1981)
255.గజదొంగ (30-01-1981)
256 ఎవరు దేవుడు (04-03-1981)
257 తిరుగులేని మనిషి (03-04-1981)
258 సత్యం శివం (28-05-1981)
259 విశ్వ రూపం (25-07-1981)
260 అగ్గి రవ్వ (14-08-1981)
261 కొండవీటి సింహం(07-10-1981)
262 మహాపురుషుడు (21-11-1981)
263 అనురాగదేవత (09-01-1982)
264 కలియుగ రాముడు (13-03-1982)
265 జస్టిస్ చౌదరి(28-05-1982)
266 బొబ్బిలిపులి(09-07-1982)
267 వయ్యారి భామలు వగలమారి భర్తలు (20-08-1982)
268 నా దేశం (27-10-1982)
269 సింహం నవ్వింది (03-03-1983)
270 చండశాసనుడు (28-05-1983)
271.శ్రీమద్విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి జీవిత చరిత్ర(29-11-1984)
272 బ్రహ్మర్షి విశ్వామిత్ర (19-04-1991)
273. సమ్రాట్ అశోక (28-05-1992)
274 మేజర్ చంద్ర కాంత్(23-04-1993)
275 శ్రీనాధకవి సార్వభౌముడు (21-10-1993)(19 తమిళ్,3 హిందీ సినిమాలతో కలిపి 297 వది)
**
ఎన్ టి ఆర్ అతిధి పాత్రలలో నటించిన సినిమాలు : 3
1. సతీ అనసూయ (గెస్ట్) 25-10-1957
2. భక్త రఘునాధ్ (గెస్ట్) 04-11-1960
3. భక్త రామదాసు (గెస్ట్) 23-12-1964
ఈ మూడు అతిథి పాత్రల సినిమాలతో కలిపి మొత్తం 300 సినిమాలు
****
విడుదల కాని చిత్రం (బ్రహ్మర్షి విశ్వామిత్ర హిందీ) : 1(301 వది)

ఎన్ టి ఆర్ నటించిన పర భాషా చిత్రాలు : 22(19 తమిళ్,3 హిందీ)
1. మాయా రంభై (తమిళ్) 00-00-19–
2. పాతాళ భైరవి (తమిళ్) 17-05-1951
3. పాతాళ భైరవి (హిందీ) 00-05-1952
4. కల్యాణం పణ్ణి పార్ (పెళ్ళి చేసి చూడు తమిళ్) 15-08-1952
5. వెలైకారి మగళ్ (దాసి తమిళ్) 14-01-1953
6. మరుమగళ్ (అమ్మలక్కలు తమిళ్) 20-02-1953
7. చండీరాణి (హిందీ) 28-08-1953
8. చండీరాణి (తమిళ్) 28-08-1953
9. చంద్రహార్ (తమిళ్) 14-01-1954
10. పనం పడుతుం పడు (వద్దంటే డబ్బు) 04-03-1954
11. నట్టియతార (రేచుక్క తమిళ్) 25-05-1955
12. తెనాలి రామన్ (తమిళ్) 03-02-1956
13. మర్మవీరన్ ( గెస్ట్, తమిళ్) 19-07-1956
14. నయాఆద్మీ (సంతోషం హిందీ) 01-01-1956 లేదా 24-12-1956
15. మాయా బజార్ (తమిళ్) 12-04-1957
16. సంపూర్ణ రామాయణం (తమిళ్) 14-04-1958
17. రాజ సెవై (రేచుక్క పగటి చుక్క తమిళ్) 02-10-1959
18. రాజ మగుడం (తమిళ్) 25-02-1960
19. లవకుశ (తమిళ్) 19-04-1963
20. కర్ణన్ (తమిళ్) 14-01-1964
21. తిరుడాదే తిరుడన్ (ఎర్ర కోట వీరుడు తమిళ్) 11-01-1971
22. కన్నన్ కరుణై (శ్రీ కృష్ణ పాండవీయం, తమిళ్)16-06- 1971
*** :
****
తెలుగులో వచ్చిన డబ్బింగ్ సినిమాలు
1.14-01-1959 సంపూర్ణ రామాయణం (తమిళ్, సంపూర్ణ రామాయన్)
2.09-04-1964 కర్ణ( తమిళ్,కర్ణన్)
3.16-03-1957 వేగుచుక్క( మర్మ వీరన్,తమిళ్)
****
బెంగాలీలో డబ్బింగ్ అయిన సినిమాలు
1 1968 మేఘనాథ్ బాద్ ( సతీ సులోచన)
2.1971 శకుంతల
3. మాయా బజార్
4. జగదేకవీరుని కథ
5. నర్తన శాల
6. పాండవ వనవాసం
****
హిందీలో డబ్బింగు అయిన సినిమాలు
1 -05-1952 పాతాళ భైరవి
2.03-01-1958 పియా మిలన్(మర్మవీరన్,తమిళ్)
3. 1959 జైసింగ్(జయసింహ,తెలుగు)
4.20-10-1960 భక్తి మహిమ(భూకైలాస్, తెలుగు)
5. 1960 డాకు భూపత్ (రాజనందిని, తెలుగు)
6. 1960 రామాయన్ (సంపూర్ణ రామాయణం,తమిళ్)
7 1961 పతివ్రత మహసతీ సులోచన (సతీ సులోచన)
8 1962 బాద్లా (రేచుక్క,తెలుగు)
9 1962 భగవాన్ బాలాజి ( శ్రీవెంకటేశ్వర మహత్యం,తెలుగు)
10 1964 చక్రవర్తి విక్రమాదిత్య ( భట్టి విక్రమార్క,తెలుగు)
11 1965 దాన్ వీర్ కర్ణ(కర్ణన్,తమిళ్)
12 1968 రామ్ ఔర్ రహీమ్ ( రామదాసు,తెలుగు)
13. 1970 వీరాభిమన్యు( వీరాభిమన్యు,తెలుగు)
14 1971 భగవత్ (గండికోట రహస్యం,తెలుగు)
15 1971 మాయా బజార్ (మాయా బజార్,తెలుగు)
16 1973 గణేష్ చతుర్థి ( వినాయకచవితి,తెలుగు)
17 1973 పాండవ వనవాస్ (పాండవ వనవాసం,తెలుగు)
18 1974 హరేకృష్ణ (శ్రీకృష్ణ విజయం,తెలుగు)
19 1974 లవకుశ్ (లవకుశ,తెలుగు)
20 1975 అలక్ నిరంజన్( మాయామచింద్ర, తెలుగు)
21 1975 శ్రీరామ్ హనుమాన్ యుధ్ ( శ్రీ రామాంజనేయ యుద్ధం,తెలుగు)
22 1976 తుహి రామ్ తుహి కృష్ణ( శ్రీకృష్ణ సత్య,తెలుగు)
23. జగదేకవీరునికథ
24 26-07-1981 సతీసావిత్రి ( సతీసావిత్రి,తెలుగు)
***
కన్నడంలో డబ్బింగ్ అయిన సినిమాలు
1961జగదేక వీరుని కథ
1963 శ్రీ కృష్ణార్జున యుద్ధం
1965 మాయా బజార్
లవకుశ
*****
ఒరియాలో డబ్బింగ్ అయిన సినిమాలు
జగదేక వీరుని కథ
నర్తనశాల
****
తమిళంలో డబ్బింగ్ అయిన సినిమాలు
1. 00-00-1955 జయసిమ్మన్ ( జయ సింహ,తెలుగు)
2. 30-03-1956 ఇల్లారమే ఇన్బం (చెరపకురా చెడేవు,తెలుగు)
3. 00-08-1956 వేట్రి వీరన్( జయం మనదే,తెలుగు)
4 .02-10-1956 అమరగీతం( చిరంజీవులు,తెలుగు)
5 . 00-00-1956 మంగళ గౌరి ( శ్రీ గౌరీ మహత్యం,తెలుగు)
6. ఆండ్రి పెట్ర సెల్వం( రాజుపేద,తెలుగు)
7 00-00-1958 వెట్టుకు వందా వరలక్ష్మి ( భాగ్య రేఖ,తెలుగు)
8 00-00- 1958 సతీ అనసూయ ( సతీ అనసూయ,తెలుగు)
9 00-00- 1958 పెంకి పెళ్ళాం
10 10-09-1959 శబాష్ రాము( శభాష్ రాముడు,తెలుగు)
11 00-00-1959 వినాయకచతుర్ధి ( వినాయక చవితి,తెలుగు)
12 00-00-1959 అన్నియుం పిత్వుమ్ మున్నారి ( పాండురంగ మహాత్మ్యం,తెలుగు)
13 00-00-1960 బాలనాగమ్మ ( బాలనాగమ్మ,తెలుగు)
14 00-00-1960 పట్టి విక్రమాదిత్యన్ ( భట్టివిక్రమార్క,తెలుగు)
15 00-00-1960,19-09-2008 శ్రీనివాస కల్యాణం ( శ్రీ వెంకటేశ్వర మహత్యం,తెలుగు)
16 00-00-1961 జగతాల ప్రతాపన్ ( జగదేకవీరుని కథ,తెలుగు)
17 00-00-1961 నాగ నందిని( తెలుగు)
18 00-00-1962 దక్షయజ్ఞం ( దక్ష యజ్ఞం, తెలుగు)
19 00-00-1963 శ్రీకృష్ణార్జున యుద్ధం ( తెలుగు)
20 00-00-1964 వీరాధి వీరన్ ( అగ్గి పిడుగు,తెలుగు)
21 29-05-1964 నర్తనశాల
22 00-00-1966 శ్రీ కృష్ణ తులాభారం
23 00-00-1966 కావేరి మన్నన్( అగ్గి బరాట,తెలుగు)
24 00-00-1967 శ్రీకృష్ణావతారం
25 00-00-1967 అపూర్వ పైరవిగల్
26 00-00-1969 మాయాతీవు రహస్యం( అగ్గి వీరుడు,తెలుగు)
27 00-00-1970 లక్ష్మీ కటాక్షం
28 00-00-1983 అంతఃపుర మర్మం (రాజపుత్ర రహస్యం,తెలుగు)

Related posts