telugu navyamedia
సినిమా వార్తలు

షూటింగ్ లో రాజమౌళి టార్చర్ విసుగు వచ్చేది – ఎన్టీఆర్

ఆర్ ఆర్ ఆర్   షూటింగ్​ మధ్యలో రాజమౌళి టార్చర్ ఎక్కువగా ఉంటుందని శారీరంలో ఎలాంటి మార్పులు వచ్చాయని గమనిస్తారని, చాలాసార్లు విసుగు వచ్చేదని.. కానీ ఆర్ ఆర్ ఆర్  సినిమా  కమిట్​మెంట్​ నన్ను ముందుకు తీసుకెళ్లిందని (న‌వ్వుతూ) హైదరాబాద్‌లో ఆర్ ఆర్ ఆర్‌ ప్రెస్‌మీట్‌ యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ అన్నారు.

RRR Hyderabad Press Meet Turns Tedious!

“కొమురం భీమ్‌ గురించి తెలియనివి చాలా ఉంటాయి. నిజాం ప్రభుత్వంతో పోరాడి మరణించాడనే తెలుసని.. కానీ గోండ్లలో పుట్టిన మనిషి ప్రవర్తన .. ఆలోచన ఎలా ఉంటుంది. అడవి మనిషి నడవడిక ఎలా ఉంటుందో  కండబలం కంటే గుండె బలం చాలా ముఖ్యమైంది. కనిపించని టైగర్ రాజమౌళి అని.. గర్జిస్తూ ముందుకు వచ్చిన పరిచయం ఉన్న పులి అని అన్నారు.

ఆర్​ఆర్​ఆర్​ వల్ల చరణ్​, నేను స్నేహితులం అవ్వలేదు. మేము ముందు నుంచి స్నేహితులం. ఆ తర్వాతే ఆర్అర్​ఆర్​ తెరకెక్కడం జరిగింది. ” అని చెప్పారు.”ఎంతో ఉత్సాహంతో చిత్రీకరణ ప్రారంభించాం. చిత్రీకరణ ముగిసేవరకు అంతే ఉత్సాహంతో ఉన్నామ‌ని వెల్ల‌డించారు.

In Pics: RRR Team Pressmeet In Hyderabad -

 

Related posts