ntr biopic new look

బాలయ్య పుట్టినరోజు ఎన్టీఆర్ బయోపిక్ పోస్టర్

31

బాలకృష్ణ నందమూరి ఎన్టీఆర్ జీవితాన్ని బయోపిక్ గా తీస్తున్నారు. ఈ చిత్రంలో బాలకృష్ణ ఎన్టీఆర్ గా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని మొదట ఒక దర్శకుని పేరు ఖరారు చేసినా ప్రస్తుతానికి క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు.

జూన్ 10న బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఎన్టీఆర్ బయోపిక్ కొత్త లుక్ ను విడుదల చేశారు.