telugu navyamedia
రాశి ఫలాలు

న‌వంబ‌ర్ 12, శుక్రవారం రాశిఫ‌లాలు

మేషరాశి..

ముఖ్య‌మైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. అనుకోని శుభవార్తలు వింటారు. ఆస్తి వివాదాలు తీరతాయి. సంఘంలో గౌరవ మ‌ర్యాద‌లు ల‌భిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత అభివృద్ధి చెందుతాయి. రాజకీయాలలో వారికి స్నేహ బృందాలు అధికమవుతాయి..

వృషభరాశి…

కొబ్బరి, పండ్ల, పూల, పానీయ వ్యాపారులకు కలిసిరాగలదు. ప్రత్యర్థులు మిత్రులుగామారి దైవకార్యాల్లో పాల్గొంటారు. పనులలో పురోగతి ల‌భిస్తుంది. భూవివాదాల నుంచి బయటపడతారు. ఆలోచనలు కలసివస్తాయి. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు వీడతాయి. ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. అనారోగ్యం భాదిస్తుంది.

మిథున రాశి..

ద్విచక్ర వాహనంపై దూరప్రయాణాలు మంచిది కాదని గమనించండి. దైవ, పుణ్య, సేవా కార్యాల పట్ల మరింతగా ఆసక్తి పెంచుకుంటారు. కొన్ని ముఖ్య‌మైన‌ వ్యవహారాలు ముందుకు సాగవు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. దైవదర్శనాలు చేస్తారు. ఆరోగ్య సమస్యలు క‌లుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు ఏర్ప‌డ‌తాయి.

కర్కాటక రాశి

సన్నిహితులతో విభేదాలు నెల‌కొంటాయి. మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. పరిచయాల వల్ల మీ జీవితం ఊహించని మలుపు తిరుగబోతోంది. దూరప్రయాణాలు చేస్తారు. మానసిక అశాంతి క‌లుగుతుంది. కుటుంబంలో ఒత్తిడులు అధిక‌మ‌వుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాధారణంగా ఉంటాయి

సింహరాశి..

ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి జయం పొందండి. రాబోయే సమస్యలను తేలికగా గ్రహించడం వల్ల రాజకీయాల్లో వారు కుదుటపడతారు. మిత్రుల నుంచి శుభవార్తలు వింటారు. వాహనయోగం క‌లుగుతుంది. ముఖ్య‌మైన‌ చర్చలు సఫలం అవుతాయి.. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకున్న ప్రగతి సాధిస్తారు.

కన్యరాశి..

వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. అనారోగ్యంతో స‌త‌మ‌త‌మ‌వుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి. దూరప్రాంతాల నుంచి శుభవార్తలు వింటారు. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. దైవదర్శనాలు చేస్తారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో పురోగతి ల‌భిస్తుంది.

తులరాశి..

ఆర్థిక ఇబ్బందులు ఏర్ప‌డుతాయి. ఆరోగ్యం మందగిస్తుంది. పనులు వాయిదా వేస్తారు. దూరప్రయాణాలు చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి. సన్నిహితులతో మాటపట్టింపులు కుటుంబససమస్యలు ఎక్కువవుతాయి. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాదాసీదాగా ఉంటాయి.

వృశ్చిక రాశి..

రాబడికి మించి ఖర్చులు ఉంటాయి. ఆత్మీయులతో విభేదాలు పరిష్కారం అవుతాయి. భూ, వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో మీ కృషి ఫలిస్తుంది. దూరప్రయాణాలు చేస్తారు. ఆస్తుల వివాదాలు. సోదరులతో కలహాలు ఏర్ప‌డ‌తాయి. కష్టించినా ఫలితం కనిపించదు. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత గందరగోళంగా ఉంటాయి.

ధనుస్సు రాశి..

విద్యార్థునులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. నిరుద్యోగులకు రాత, మౌఖిక పరీక్షల్లో ఏకాగ్రత ముఖ్యం. కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు వింటారు. భూవివాదాలు తీరతాయి. వాహనయోగం క‌లుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.ఆకస్మిక ప్రయాణాలు. దైవదర్శనాలు చేస్తారు.

మకర రాశి..

కుటుంబంలో ఒత్తిడులు ఎక్కువ‌వుతాయి. స్త్రీలుదైవ, సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొని అందరిని ఆకట్టుకుంటారు. ఆధ్యాత్మిక చింతన ఏర్ప‌డుతుంది. వ్యవహారాలలో ఆటంకాలు. బంధువులను కలుసుకుంటారు. వ్యాపారాలు నిరాశ పరుస్తాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు ఏర్ప‌డ‌తాయి.

కుంభ రాశి..

సన్నిహితుల నుంచి శుభవార్తలు వింటారు. వాహనయోగం క‌లుగుతుంది. పనులు నత్తనడకన సాగుతాయి. ఆత్మీయులతో విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు. రుణయత్నాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు. పనులు చకచకా సాగుతాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. మిత్రుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

మీనరాశి..

వ్యవహారాలలో అవాంతరాలు ఏర్ప‌డ‌తాయి. సంఘంలో గౌరవం ల‌భిస్తుంది. ఆహ్వానాలు అందుతాయి. ఆస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని సర్దుబాట్లు ఉంటాయి. కొత్త రుణయత్నాలు. దూరప్రయాణాలు చేస్తారు. ఆస్తి వివాదాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు ఏర్ప‌డ‌తాయి.

 

Related posts