telugu navyamedia
రాశి ఫలాలు

న‌వంబ‌ర్ 11, గురువారం రాశిఫ‌లాలు..

మేష రాశి..

ఆప్తుల కలయికతో మానసికంగా కుదుటపడతారు. అలాగే ఉద్యోగాలలో.. వ్యాపారంలో ఇబ్బందులను అధిగమిస్తారు. చేపట్టిన పనులు విజయవంతం కాలేవు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. భూయోగం క‌లుగుతుంది. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు.

వృషభ రాశి..

బ్యాంకు వ్యవహారాలలో పరిచయంలేని వ్యక్తులతో మితంగా సంభాషించండి. లీజు, ఏజెన్సీలు, నూతన టెండర్ల విషయంలో ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. కుటుంబంలో కలహాలు ఏర్పడతాయి. ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగంలో ఆటంకాలు ఎదురవుతాయి. ఆరోగ్య సమస్యలు కలుగుతాయి. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు ఎక్కువ‌వుతాయి .

మిథున రాశి..

వ్యవసాయ రంగాల వారికి ఆందోళన తప్పడు. మానసికంగా ఆందోళన పెరుగుతుంది. ఆద్యాత్మక కార్యక్రమాలలో పాల్గొంటారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటారు. కుటుంబ సభ్యులతో కలహాలు ఉండవు. ప్రయాణాలు ఎక్కువవుతాయి. క‌ష్టానికి త‌గిన ఫలితం కనిపించదు.

కర్కాటక రాశి..

వృత్తులు, ప్రింటింగ్ రంగాల వారికి ఒత్తిడి, శ్రమాధిక్యత ఉంటాయి. నిరుద్యోగులు చేపట్టిన ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. కుటుంబంలో గొడవలు ఏర్పడతాయి. ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు.. ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి. రుణ ప్రయత్నాలు పెరుగుతాయి. ఆలయాలు సందర్శిస్తారు.

సింహ రాశి..

ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. ప్రేమికుల తొందరపాటు నిర్ణయాల వల్ల చికాకులు తప్పవు. మనసులో భయం పెరుగుతుంది. రుణ ప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి. కుటుంబంలో గొడవలు జరుగుతాయి. నూతన విద్యావకాశాలు పెరుగుతాయి.

కన్య రాశి..

ఉద్యోగస్తుల సమర్థతకు మంచి గుర్తింపు లభిస్తుంది. ప్రింటింగ్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం అధికంగా ఉంటాయి. కొత్త వ్యక్తులను నమ్మి మోసపోయే అవకాశం ఉంది. చేపట్టిన పనులలో ఆటంకాలు కలుగుతాయి. దైవదర్శనానికి ప్రయత్నిస్తారు. రుణప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి.

తుల రాశి..

ఆర్థిక ఇబ్బందులు ఎక్కువవుతాయి. ఆరోగ్యం మందగిస్తుంది. వ్యాపారాల విస్తరణ, నూతన పెట్టుబడులు అనుకూలిస్తాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. మనసు చంచలంగా ఉంటుంది. కుటుంబంలో విరోధం ఏర్పడుతుంది. అనారోగ్య సమస్యలు కలుగుతాయి. కొత్త వారికి దూరంగా ఉండం మంచిది.

వృశ్చిక రాశి..

డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేస్తారు. బంధువులను కలుసుకుంటారు. కొత్త పనులు ప్రారంభిస్తారు. చేపట్టిన పనులు పూర్తిచేస్తారు. వృథా ప్రయాణాలు పెరుగుతాయి. ఉద్యోగం.. వ్యాపారంలో లాభాలు ఉంటాయి. రుణ ప్రయాత్నాలు పెరుగుతాయి.

ధనస్సు రాశి..

హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. అనారోగ్య సమస్యల నుంచి కాస్త ఉపశమనం కలుగుతుంది. ఆనందంగా గడిపేస్తారు. చేపట్టిన పనులను పూర్తిచేస్తారు. శుభవార్తలు వింటారు.స్త్రీలు దైవ, శుభ కార్యాల్లో ప్రముఖంగా వ్యవహరిస్తారు.

మకర రాశి..

సభలు, సమావేశాలలో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. విద్యార్థినులు ప్రేమ వ్యవహరాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేరు. కొత్త పనులు చేపడతారు. బంధు మిత్రులతో విరోధం ఏర్పడుతుంది. మానసిక ఆందోళన పెరుగుతుంది. అనారోగ్య సమస్యలు కలుగుతుంది.

కుంభ రాశి..

ఉద్యోగస్తుల హోదా పెరగటం, ప్రత్యేక ఇంక్రిమెంట్లు వంటి శుభఫలితాలుంటాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. మానసిక ఆందోళన పెరుగుతుంది. బంధుమిత్రులతో వైరం ఏర్పడుతుంది. శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు ఎదుర్కొంటారు.

మీన రాశి..

ఉద్యోగయత్నాలు, మార్పులు అనుకూలిస్తాయి. స్థిరాస్తి ఏదైనా కొనుగోలు చేయాలన్న మీ ధ్యేయం నెరవేరగలదు. ఉద్యోగంలో ఇబ్బందులను ఎదుర్కోంటారు. మానసిక ఆందోళన ఏర్పడుతుంది. చేపట్టిన పనులలో ఆటంకాలు కలుగుతాయి. ఖర్చులు పెరుగుతాయి. నిర్ణయాలు ఆలోచించి తీసుకోవ‌డం మంచిది.

Related posts