హైదరాబాద్ కోంపల్లిలో ఉన్న బిగ్‌బజార్ సూపర్ మార్కెట్ లో మున్సిపల్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. కాలం చెల్లిన ఆహార పదార్థాలు విక్రయిస్తున్నారని వినియోగదారులు అధికారులకు ఫిర్యాదు చేశారు. వినియోగదారుల ఫిర్యాదుతో స్పందించిన అధికారులు బిగ్‌బజార్‌లో సోదాలు నిర్వహించారు. కుళ్లిపోయిన ఆహార పదార్థాలు గుర్తించి మున్సిపల్ అధికారులు బిగ్‌బజార్ సూపర్‌మార్కెట్‌కు నోటీసులు జారీ చేశారు.
అందుకే కాంగ్రెస్ ను వీడుతున్నాను: ఎమ్మెల్యే లింగయ్య