శాంతి, భౌతికశాస్త్రం, రసాయనశాస్త్రం, వైద్యశాస్త్రం ఆయా రంగాల్లో అత్యున్నత స్థాయిలో ప్రతిభా పాటవాలు చూపినవారికి ప్రతి ఏటా నోబెల్ పురస్కారంతో గౌరవిస్తుంటారు. ఈ సారాయి వైద్యరంగంలో ముగ్గురికి నోబెల్ బహుమతి ప్రకటించారు.
2019 ఫిజియాలజీ లేదా మెడిసిన్ లో విలియం జి. కైలిన్ జూనియర్, సర్ పీటర్ జె. రాట్క్లిఫ్ మరియు గ్రెగ్ ఎల్. సెమెన్జా లకు సంయుక్తంగా నోబెల్ బహుమతిలభించింది. హైపోక్సియా (రక్తంలో ఆక్సిజన్ తక్కువగా వుండడం) పరిశోధనలో కణాలు ఎలా గ్రహిస్తాయో, ఆక్సిజన్ లభ్యతకు అనుగుణంగా ఉన్నాయా అన్న దానిపై వారి చేసిన పరిశోధనలకు గాను వారికి నోబెల్ బహుమతి వరించింది.
ప్రజావేదిక అక్రమ కట్టడమనడం జగన్ అవగాహనా రాహిత్యం: అనురాధ