telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

సింగపూర్ కి .. విమానసేవలు రద్దు.. : ఏపీసీఎం

indigo air services stopped lack of staff

ఏపీసీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నాడు. గత సీఎం చంద్రబాబు నాయుడి విజ్ఞప్తితో అమరావతి-సింగపూర్ నగరాల మధ్య గతేడాది డిసెంబరులో ప్రారంభమైన విమాన సేవలను రద్దు చేసింది. వీజీఎస్ (వయబులిటీ గ్యాప్ ఫండింగ్) విధానంలో ప్రభుత్వంతో ఇండిగో సంస్థ చేసుకున్న ఈ ఒప్పందాన్ని తాజాగా ఏపీ సర్కారు రద్దు చేసింది.

జూన్ చివరి నాటికే ఒప్పందం ముగిసినా ఒప్పందం పొడిగింపునకు ప్రభుత్వం ముందుకు రాకపోవడంతో ఇండిగో సంస్థ తమ సేవలను నిలిపివేసింది.

Related posts