telugu navyamedia
ట్రెండింగ్ వ్యాపార వార్తలు సాంకేతిక

నికాన్ కెమెరాలు.. జెడ్(6, 7) విడుదల .. ఐ డిటెక్షన్ ఫీచర్స్..

nikon new tech cameras ready to release

నికాన్ ఫిర్మ్వెర్ మీద పని చేసే, Z7 మరియు Z6 ఫుల్ ఫ్రేమ్ మిర్రర్ లెస్ కెమెరా మరియు ఐ డిటెక్షన్ వంటి కొత్త ఫీచర్స్ లను జతచేసింది. ఆ ఫిర్మ్వెర్ ఇప్పుడు సిద్ధంగా ఉంది మే 16 నుంచి అందుబాటులో ఉంటుంది అని నికాన్ చెప్పింది.

నికాన్ కొత్త అప్డేట్ గురించి 15 సెకనుల వీడియో యూరోపియన్ మరియు ఆసియా YouTube ఛానెల్ల ద్వారా ప్రకటన చేయబడింది. ఈ వీడియో కేవలం టీజర్ మాత్రమే ఇందులో ఐ ఆటోఫోకస్ (AF) గురించి ఎటువంటి సమాచారం అందించలేదు.Z7 మరియు Z6 త్వరలో రిలీజ్ అవుతాయి అని తెలిపింది అయితే ఫిర్మ్వెర్ విడుదలకు సంబంధించిన తేదీ క్రింద పేర్కొనబడింది. జనవరిలో రిలీజ్ చేసిన ప్రకటనలో ఫుల్ ఫ్రేమ్ మిర్రెస్లెస్ కెమెరాలు RAW వీడియో అవుట్పుట్ కోసం మద్దతు పొందుతాయని నికాన్ హామీ ఇచ్చారు అది ATOMOS నింజా V తో మానిటర్ రికార్డర్ను ProRes RAW కోడె ఉపయోగించి షూట్ చెయవచ్చు.

nikon new tech cameras ready to releaseతరువాతి తరం CFexpress మెమరీ కార్డులు (ZQD కార్డులు Z సిరీస్ కెమెరాలు అదే పరిమాణంలొ ఉంటాయి) కూడా జోడించబడతాయి, కానీ ఈ రెండు లక్షణాలు క్రొత్త నికాన్ ఫిర్మ్వెర్ విడుదల మాత్రం మే నెలలొనే.

నికాన్Z6 స్పెసిఫికేషన్స్ :

సెన్సార్ — 24.5-megapixel full-frame సెన్సార్
బరస్ట్ స్పీడ్ — up to 12 fps (5.5 fps with viewfinder)
షట్టర్ స్పీడ్ — 1/8000 to 30 sec
ISO — 100 – 51,200
ఆటో ఫోకస్ — 273-point hybrid phase-detection contrast AF with AF assist beam;detection range -2 to +19 EV
ఇమేజ్ స్టెబిలైజేషన్ — 5-axis సెన్సార్ -shift స్టెబిలైజేషన్
వీడియో — 4K at 30 fps (up to about 30 minutes)
వ్యూ ఫైండర్ — .5-inch 3690k-dot OLED ఐ సెన్సార్
Price — $2,000

nikon new tech cameras ready to releaseనికాన్Z7 స్పెసిఫికేషన్స్:

సెన్సార్ —— 45.7-megapixel full-frame సెన్సార్
బరస్ట్ స్పీడ్ —— up to 9 fps (5.5 fps with viewfinder)
షట్టర్ స్పీడ్ —— 1/8000 to 30 sec.
ISO ——- 100-25,600
ఆటో ఫోకస్ —– 493-point hybrid phase-detection contrast AF with AF assist beam; detection range -1 to +19 (-4 to +19 EV with low light AF mode)
ఇమేజ్ స్టెబిలైజేషన్—– 5-axis సెన్సార్ -shift-స్టెబిలైజేషన్
వీడియో —— 4K at 30 fps (up to about 30 minutes)
వ్యూ ఫైండర్ —– .5-inch 3690k-dot OLED ఐ సెన్సార్
Price — $3,400

Related posts