telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు విద్యా వార్తలు

ఎన్.ఐ.సి.ఈ.డి లో .. పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్..

nicrd invites applications for diff jobs

ఎన్.ఐ.సి.ఈ.డి. లో ఎల్.డి.సి, యూ.డి.సి, అసిస్టెంట్ మరియు పిఏ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీచేయబడింది. నవంబర్ 18 నాటికి ఈ ఉద్యోగాలకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది.

ఉద్యోగాలు : ఎల్.డి.సి(3), యూ.డి.సి(3), అసిస్టెంట్(2) మరియు పిఏ(1)
జీతాలు : ఎల్.డి.సి(19,900), యూ.డి.సి(25,500), అసిస్టెంట్(35,400) మరియు పిఏ(35,400)

అర్హతలు :

ఎల్.డి.సి : ఇంటర్ మరియు టైపింగ్ అర్హత
యూ.డి.సి : డిగ్రీ మరియు టైపింగ్ అర్హత
అసిస్టెంట్ : డిగ్రీ (కంప్యూటర్స్)
పిఏ : డిగ్రీ మరియు షార్ట్ హ్యాండ్ 120

వయోపరిమితి : ఎల్.డి.సి, యూ.డి.సి లకు 18-27 ఏళ్ళు ; అసిస్టెంట్ మరియు పిఏ లకు 30 ఏళ్ళు

దరఖాస్తు ఫీజు : జనరల్ / ఓబీసీ వారికి 300/-

ఇతరవివరాలకు : http://www.niced.org.in/noticeboard/placements/2019/01-DR-BC2018-19-18Oct2019.pdf

Related posts