telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నియా శర్మపై ట్రోలింగ్… ఆ ఆకారంలో కేక్…!

Nia Sharma

టీవీ సెలబ్రిటీ, నటి నియా శర్మపై ఓ రేంజ్ లో ట్రోలింగ్‌కు జరుగుతోంది. నియా శర్మ గురువారం తన 30వ జన్మదినోత్సవాన్ని ఘనంగా సెలబ్రేట్ చేసుకుంది. స్నేహితులతో కలిసి ఈ బర్త్ డే వేడుకలను జరుపుకుంది. అయితే బర్త్ డే కోసం తెచ్చిన కేక్ అసభ్యంగా ఉంది. పురుషాంగాన్ని పోలిన డిజైన్‌‌తో ఉన్న కేక్‌ను నియా శర్మ కట్ చేసింది. అంతటితో ఆగకుండా ఆ ఫొటోలను, వీడియోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. దీంతో అసభ్య పదజాలంతో నెటిజన్లు ఆమెపై విరుచుకుపడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా ఆమెపై మండిపడుతున్నారు నెటిజన్లు.

Related posts