telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్

2019 ప్రపంచ కప్ : .. టాస్ గెలిచిన న్యూజిలాండ్ .. ఫీల్డింగ్ ఎంచుకుని..

newzeland won toss choose to bowl

ఐసీసీ వరల్డ్ కప్ 2019 టోర్నీ 13వ మ్యాచ్‌లో భాగంగా టాంటన్‌లోని ది కూపర్ అసోసియేట్స్ కౌంటీ గ్రౌండ్‌లో ఆఫ్గనిస్థాన్‌తో జరుగుతున్న న్యూజిలాండ్ జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో ఇరు జట్ల ప్లేయర్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

న్యూజిలాండ్: మార్టిన్ గప్తిల్, కొలిన్ మున్రో, కేన్ విలియమ్సన్ (కెప్టెన్), రాస్ టేలర్, టామ్ లాథమ్ (వికెట్ కీపర్), జేమ్స్ నీషమ్, కొలిన్ డి గ్రాండ్‌హోమ్, మిచెల్ సాన్టనర్, మ్యాట్ హెన్రీ, లాకీ ఫెర్గుసన్, ట్రెంట్ బౌల్ట్.

ఆఫ్గనిస్థాన్: హజ్రతుల్లా జజయ్, నూర్ అలీ జద్రాన్, రహ్మత్ షా, హష్మతుల్లా షాహిది, మహమ్మద్ నబీ, గుల్బదిన్ నయిబ్ (కెప్టెన్), నజీబుల్లా జద్రాన్, ఇక్రం అలిఖిల్ (వికెట్ కీపర్), రషీద్ ఖాన్, అఫ్తాబ్ ఆలం, హమీద్ హసన్.

తాజా స్కోర్ బోర్డు : 38/0(8 ఓవర్లు). 

Related posts