Sriwari Annadhanam Trust

శ్రీవారి అన్నప్రసాదం ట్రస్ట్ లో నూతన పథకాలు . 

22
తిరుమలలో శ్రీవారి అన్నప్రసాదం ట్రస్ట్ లో నూతన పతకాలకు టీటీడీ శ్రీకారం చుట్టింది . భక్తుడు కోరిన తేదీ కి ఒక్కరోజు అన్నదానానికి  అయ్యే ఖర్చు ఇరవై ఆరు లక్షలు విరాళంగా అందించే అవకాశం కల్పించింది ,అల్పాహారానికి ఆరు లక్షలు ,మధ్యాహ్న భోజనానికి పది లక్షలు ,రాత్రి అన్నప్రసాద వితరణకు పది లక్షలు విరాళంగా అందించే అవకాశం తిరుమల తిరుపతి దేవస్థానం ఇక మీద కల్పించనుంది అని తిరుమల తిరుపతి దేవస్థానం జె ఈ ఓ  శ్రీనివాసరాజు తెలిపారు . ఎవరో చెప్పకుండానే తిరుపతి హుండీల్లో కోట్లు కుమ్మరించే వెంకటేశ్వర స్వామి భక్తలకి ఈ అన్నదాన కార్య క్రమం  సువర్ణ అవకాశంగా చెప్పవచ్చు . 
అందుకే అన్నారు అన్నదానం-మహాదానం