telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు

ఉబెర్ ఈట్స్ డ్రైవర్‌ ఫుడ్ డెలివరీ అనంతరం కారులో హస్తప్రయోగం చేస్తూ…

న్యూ జెర్సీ, నెవార్క్‌కు చెందిన వినిసియస్ పొర్టో అనే 30 ఏళ్ళ వ్యక్తి ఉబెర్ ఈట్స్‌లో డెలివరీ బాయ్‌గా పని చేస్తున్నాడు. జూన్ 13న హకెన్సాక్ నుంచి 23 ఏళ్ల ఓ యువతి ఆహారం కోసం ఆర్డర్ చేయగా పొర్టో తీసుకొచ్చి డెలివరీ చేశాడు. అయితే ఆమె డెలివరీ చేసిన ఫూడ్ పార్శిల్ బ్యాగ్ సరిగ్గా ప్యాక్ చేసి ఉండకపోవడం గమనించి, తిరిగి ఇచ్చేద్దామని వెంటనే పొర్టో కారు వద్దకు వచ్చింది. అప్పటికే పోర్టో కారులో కూర్చొని హస్తప్రయోగం చేసుకుంటున్నాడు. అది చూసిన యువతి పొర్టో చర్యను తన మొబైల్‌లో రికార్డు చేసి పోలీసులకు సమాచారం అందించింది. ఇంకేముంది వెంటనే పోలీసులు పొర్టోను అదుపులోకి తీసుకున్నారు. దీనిపై స్పందించిన ఉబెర్ సంస్థ ఈ ఘటనను తీవ్రంగా ఖండించింది. కస్టమర్‌కు కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు కోరడమే కాకుండా పొర్టోను విధుల నుంచి తొలగించింది.

Related posts