telugu navyamedia
సినిమా వార్తలు

బికినిలో హీరోయిన్… ఫైర్ అవుతున్న నెటిజన్లు

Netizens Comments on Sobhita Dhulipala

చాలా వరకు హీరోయిన్లు సోషల్ మీడియాలో తమ బికినీ ఫోటోలను పెడితే అభిమానులు, నెటిజన్లు వాటిని చూసి ఎంజాయ్ చేస్తారు. ఆ ఫోటోలకు సోషల్ మీడియాలో లక్షల్లో లైకులు, షేర్లు లభిస్తాయి. అయితే ఇప్పుడు ఓ హీరోయిన్ బికినీ స్టిల్ కు మాత్రం రివర్స్ లో విమర్శలు వస్తున్నాయి. “గూఢచారి” చిత్రం ద్వారా పరిచయమైన తెలుగు హీరోయిన్ శోభిత ధూళిపాల. తాజాగా ఆమె బీచ్ లో వెనుక నుంచి తీసుకున్న హాట్ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో కొంతమంది నెటిజన్లు తెలుగమ్మాయి ఇలాంటి తీసుకోవడం ఏంటి ? ఇంత ఎక్స్ పోజింగ్ చేయడం సిగ్గుగా అన్పించడం లేదా ? అంటూ విమర్శలు మొదలుపెట్టారు.

సాధారణంగానే శోభిత సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫొటోలతో రచ్చ చేస్తుంది. ఇప్పుడు ఆ హాట్, రచ్చ మరికాస్త ఎక్కువైంది. అయితే సినిమాల్లో తెలుగమ్మాయిలకు అవకాశాలు ఎక్కువగా రాకపోవడానికి వారు గ్లామరస్ గా ఉండకపోవడమే కారణమని అంటుంటారు. అలాంటి కామెంట్లకు చెక్ పెట్టడానికే శోభిత గ్లామర్ డోస్ పెంచేసింది. అయితే ఇప్పుడు గ్లామరస్ గా ఉన్నా విమర్శలు చేస్తున్నారు. ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ లో కొన్ని సినెమాలతో పాటుగా వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తోంది.

 

View this post on Instagram

 

🐥

A post shared by Sobhita Dhulipala (@sobhitad) on

Related posts