telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఆస్కార్ కు ఎంపికైన నీనా గుప్తా “ది లాస్ట్ కలర్”

THe-Last-Color

92వ ఆస్కార్ అవార్డ్స్ కార్య‌క్ర‌మం ఫిబ్ర‌వ‌రి 9న లాస్ ఏంజెల్స్‌లో ఘ‌నంగా జ‌ర‌న‌గున్న సంగ‌తి తెలిసిందే. బాలీవుడ్‌ స్టార్‌ హీరో రణ్‌వీర్‌ సింగ్‌, గ్లామ‌ర్ బ్యూటీ అలియా భ‌ట్ నటించిన “గల్లీ భాయ్‌” షార్ట్ లిస్ట్‌లో భాగంగా టాప్ 10 నుండి ఈ మూవీని తొలగించబడిన విషయం తెలిసిందే. అయితే 60 ఏళ్ల బాలీవుడ్ నటి నీనాగుప్తా నటించిన సినిమా ఆస్కార్ అవార్డుకు నామినేట్ అయ్యింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. నీనా గుప్తా నటించిన ‘ది లాస్ట్ కలర్’ సినిమా 2019 జనవరి 4న విడుదలయ్యింది. వికాస్ ఖన్నా ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.ఈ సినిమా ఆస్కార్‌కు నామినేట్ అయ్యింది. నటి నీనాగుప్తా తన ప్రతిభతో మంచినటిగా గుర్తింపు పొందారు. అయితే ఆమెకు సినీరంగంలో తగినంత గుర్తింపు రాలేదనే వాదన వినిపిస్తుంటుంది.

Related posts