telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

నవాజుద్దీన్ సిద్దీకీ విడాకులు..?

nawaziddin

మన దేశంలో ఎంతో మంది మంచి నటులు ఉన్నారు. వారిలో దేశం మొత్తం పేరు గడించినవారు మాత్రం కొంత మందే ఉంటారు. అయితే ‘నవాజుద్దీన్ సిద్దీ’ ఈ పేరు దేశమంతటా తెలుసు. తన విలక్షణ నటనతో ఎంతో గొప్ప నటుడిగా పేరు సంపాదించాడు. తనదైన అభినయంతో జాతీయ ఉత్తమ నటుడిగా ప్రశంసలు అందుకున్నా వ్యక్తిగత జీవితంలో మాత్రం విమర్శలు అందుకున్నారు. తన కొంత కాలంగా నవాజుద్దీన్ సిద్దికీ తన భార్యతో విడాకుల కోసం పారాడుతున్నారు. అతడి ఎఫైర్‌ల కారణంగానే విడాకులు కోరుకుంటున్నాని అతడి భార్య అలియా తెలిపింది. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కానీ ఇతడి ఎఫైర్‌లను తాను భరించలేక పోతున్నాని, విడాకులు కావాలని కోర్టుకు వెళ్లారు. కోర్టులో వారి పిటిషన్ చివరి స్థాయికి చేరుకుందని, త్వరలో విడిపోవడం ఖాయమని అంటున్నారు. అయితే విడాకులక వచ్చాయ నవాజ్ తన భార్య అలియాకు షాక్ ఇవ్వనున్నారని, విడాకులు మంజూరు అయ్యాక ఫ్యామిలీ కోర్టులో తన పిల్లలు తనతోనే ఉండాలని అప్పీలు చేయనున్నారట. అయితే ఇందుకు అలియి ససేమిరా ఒప్పుకోదు. దాంతో కథ మళ్లీ మొదటికి వస్తుందని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.

Related posts