telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సినిమా వార్తలు

నాని జెర్సీ మూవీకి జాతీయ అవార్డు

67 వ జాతీయ చలన చిత్ర అవార్డులను ప్రకటించారు. ఇందులో నాని నటించిన జెర్సీ జాతీయ ఉత్తమ సినిమా గా ఎంపికైంది. ఎడిటింగ్ విభాగం లోను జెర్సీ కి అవార్డు వచ్చింది. అటు బెస్ట్ పాపులర్ మూవీ గా మహర్షి సినిమా ఎంపికైంది.

67 వ జాతీయ అవార్డు పూర్తి వివరాలు :

ఉత్తమ నాటుడు ధనుష్ (అసురన్ )

ఉత్తమ నటుడు : మనోజ్ దేశ్పాయి (bhosle )

ఉత్తమ నటి : కంగన (మణికర్ణిక )

దర్శకుడు : సంజయ్ పురాన్ సింగ్ (బహతార్ హురైన్ )

సహాయ నటుడు : విజయ్ సేతుపతి (సూపర్ ఢిలక్స్)

సహాయ నటి : పల్లవి జోషి (ది తాషకెట్ పైల్స్ )

ఉత్తమ చిత్రం : మారక్కర్ (మలయాళం )

Related posts