telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

అసెంబ్లీలో లాలిజో.. జగన్ పై లోకేశ్ ఆసక్తికర ట్వీట్

Nara Lokesh

ఏపీ సీఎం జగన్ పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ వ్యంగ్యం ప్రదర్శించారు. బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో సీఎం జగన్ ఇవాళ్టి అసెంబ్లీ సమావేశాల సందర్భంగా నిద్రపోతూ కనిపించిన దృశ్యాలతో వీడియోను పంచుకున్నారు. గత సమావేశాల్లోనూ ఇలాగే నిద్రపోయాడని దుయ్యబట్టారు.

ఇప్పుడు కూడా అదే పనిచేస్తున్నాడనే అర్థం వచ్చేలా ‘జగన్ అనే నేను అసెంబ్లీలో…’ అనే శీర్షికతో వీడియో రూపొందించారు. “ఇంట్లో పబ్జీ… అసెంబ్లీలో లాలిజో” అంటూ లోకేశ్ ఆసక్తికర ట్వీట్ చేశారు.

Related posts