వార్తలు సినిమా వార్తలునన్ను నీవు!! by vimala pJanuary 9, 2019January 9, 20190 Share నా హృది నిండూ ప్రేముంటే…. మొగలి పువ్వులా పరిమళించదా నీ అందం…! నా కన్నుల్లో నీవే నిండిపోతే హిమవన్నగమవదా నీ వ్యక్తిత్వం….! నన్ను నీవు ప్రేమిస్తే స్వర సవ్వడి లో వినిపించదా సంగీతం…!! -శాంతి కృష్ణ హైదరాబాద్.
ఆ ముగ్గురికి ఏపీ ప్రజలు గుణపాఠం చెప్పడం ఖాయం: యామిని