telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నా తొడమీద పుట్టుమచ్చ చూసి చాలామంది పడిపోయారు… “నగ్నం” హీరోయిన్

Srirapaka

టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇటీవల “నగ్నం” అనే సినిమాను ఓటీటీలో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. వర్మ ఈ సినిమా ద్వారా శ్రీ రాపాక అనే బ్యూటీని హీరోయిన్‌గా పరిచయం చేశాడు. పూర్తి బోల్డ్ కంటెంట్ సినిమాగా వచ్చిన ‘నగ్నం’లో ఆమె అందాల ఆరబోతకు కుర్రకారు మతులు పోయాయి. శ్రీ రాపాక తాజాగా ఓ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది.ఈ అమ్మడికి స్కూల్ టైమ్ లోనే ఫుల్ ఫాలోయింగ్ ఉండేదంట. నా తొడమీద పుట్టుమచ్చ చూసి చాలామంది పడిపోయారని, తన పెదవులకు, కళ్లకు కూడా ఫ్యాన్స్ ఉన్నారని చెప్పుకొచ్చింది. “డైరెక్టర్లు నన్ను సెక్సీ.. హాట్ అనే పదాలతో పిలిచేవారు. ఫ్యాషన్ డిజైనర్ గా చేసేటప్పుడు డైరెక్టర్లు.. హీరోలు పెళ్లి ప్రపోజల్ కూడా తీసుకొచ్చారు. వాళ్ల పేర్లు చెప్పడం నాకిష్టం లేదు. అలానే కాబోయేవాడు షాహిద్ కపూర్ లా ఉండాలంటూ చెప్పుకొచ్చింది ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చింది శ్రీ రాపాక.

Related posts