telugu navyamedia
సినిమా వార్తలు

నాగార్జున‌ ది ఘోస్ట్‌ ట్రైలర్ వచ్చేసింది..

కింగ్‌ నాగార్జున నటించిన యాక్షన్‌ ఎంటర్‌టైనర్ చిత్రం ‘ది ఘోస్ట్‌. ప్రవీణ్‌ సత్తారు దర్శక‌త్వంలో సోనాల్‌ చౌహాన్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపుదిద్దుకుంటోన్నఈ సినిమాలో నాగార్జున ఇంటర్‌పోల్‌ ఆఫీసర్‌ విక్రమ్‌గా పవర్‌ఫుల్‌ రోల్‌లో కనిపించనున్నారు.

Nagarjuna's 'The Ghost' Trailer Will Be Out On This Date…

దసరా కానుకగా అక్టోబర్‌ 5న ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం ‘ది ఘోస్ట్‌’ ట్రైలర్‌ను సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు సోషల్‌ మీడియాలో రిలీజ్‌ చేశాడు.

Wild Dog'' trailer: Akkineni Nagarjuna as NIA offer will leave no stone  unturned to avenge the killing of terrorists | Telugu Movie News - Times of  India

ఇక ఈ ట్రైలర్‌లో కష్టాల్లో ఉన్న అక్కను కాపాడడానికి విక్రమ్‌ (నాగార్జున) ఎలాంటి సాహసాలు చేయాల్సి వచ్చింది. అసలు వారిని కిడ్నాపర్లు, గ్యాంగ్‌స్టర్‌లు ఎందుకు చంపాలనుకున్నారు. అన్న కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించినట్లు ట్రైలర్‌ చూస్తే అర్థమవుతోంది.. భరత్‌- సౌరభ్‌అందించిన బీజీఎమ్‌ మరో లెవల్‌లో ఉంది .ఇక నాగార్జున రొమాన్స్‌తోనూ ఆకట్టుకున్నారు.

Related posts