telugu navyamedia
సినిమా వార్తలు

‘బంగార్రాజు’నుంచి నాగ‌చైత‌న్య ఫ‌స్ట్ లుక్ ..

అక్కినేనినాగార్జున హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం ‘బంగార్రాజు. సోగ్గాడు మళ్లీ వచ్చాడు’ అనేది ఉప శిర్షీక. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం లో నాగ చైతన్య, రమ్య కృష్ణ, కృతి శెట్టి న‌టిస్తున్నారు.

 సోగ్గాడే చిన్ని నాయనా‘ చిత్రానికి ప్రీక్వెల్​ తెరకెక్కుతున్న సినిమా ‘బంగార్రాజు’.  ఇటీవ‌ల విడుద‌లైన ఈ చిత్రం కి సంబంధించిన పోస్ట‌ర్స్‌ అభిమానులను ఎంతోగానో ఆకట్టుకుంటున్నాయి.

bangaraju

తాజాగా ఇందులోని నాగచైతన్య ఫస్ట్​లుక్​ను విడుదల చేసిన చిత్రబృందం.. నవంబరు 23న ఉదయం 10.23గంటలకు టీజర్​ను రిలీజ్​ చేయనున్నట్లు తెలిపింది. ఈ చిత్రానికి కల్యాణ్‌ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ మరియు జీ స్టూడియోస్ ల పై సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Related posts