Tej--I-Love-u

“నచ్చుతున్నదే…” అంటున్న”తేజ్”…!?

37

సుప్రీమ్‌ హీరో సాయిధరమ్‌ తేజ్‌ కథానాయకుడిగా, అనుపమ పరమేశ్వరన్‌ హీరోయిన్‌గా క్రియేటివ్‌ కమర్షియల్స్‌ మూవీ మేకర్స్‌ పతాకంపై ఎ.కరుణాకరన్‌ దర్శకత్వంలో క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌ కె.ఎస్‌.రామారావు నిర్మిస్తున్న చిత్రం ‘తేజ్‌’. ఐ లవ్‌ యు అనేది ఉపశీర్షిక. సంగీత ద‌ర్శ‌కుడు గోపీసుంద‌ర్ సంగీత సార‌థ్యంలో ఈ సినిమా పాట‌లు విడుద‌ల కానున్నాయి. జూన్ 9న సాయంత్రం 6 గంటలకు హైద‌రాబాద్ జె.ఆర్‌.సి.క‌న్వెన్ష‌న్ సెంట‌ర్‌లో జ‌ర‌గ‌బోతున్నఈ ఆడియో ఫంక్ష‌న్‌కి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు.

ఈరోజు సాయంత్రం 5 గంటలకు కూకట్ పల్లిలోని లాట్ షో రూమ్ వద్ద “తేజ్ ఐ లవ్ యూ”లోని “నచ్చుతున్నదే…” అనే పాటను విడుదల చేశారు. ఈ పాటను మీరు కూడా వినండి…


ఇక ఈ సందర్భంగా “తేజ్ ఐ లవ్ యూ” టీం ఒక కాంటెస్ట్ ను ప్రకటించిన విషయం తెలిసిందే….!