telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు విద్యా వార్తలు

నాబ్ కాన్స్ లో … పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్…

nabcons notification for recruitment

నాబార్డ్ సబ్సిడరీ సంస్థ అయిన నాబ్ కాన్స్ ( నాబార్డ్ కన్సల్టెన్స్ ప్రవైట్ లిమిటెడ్ ) లో ఉద్యోగాలకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా అర్హులు అయిన అభ్యర్ధుల నుంచీ దరఖాస్తులు స్వీకరించనున్నారు. అయితే ఈ ఉద్యోగాలు పూర్తిగా కాంట్రాక్టు ప్రాతిపదికన తీసుకోనున్నారు. సీనియర్ లెవిల్ కన్సల్టెంట్, జూనియర్ లెవిల్ కన్సెల్టెంట్ వంటి పోస్తులని భర్తీ చేయనున్నారు. వివరాలలోకి వెళ్తే..

పోస్టుల వివరాలు : సీనియర్ లెవిల్ కన్సల్టెంట్-1 జూనియర్ లెవిల్ కన్సెల్టెంట్-9

మొత్తం ఖాళీలు : 10

అర్హత : సంభందిత సబ్జెక్టులలో డిగ్రీ , ఎంబీయే పాస్ అయ్యిఉండాలి.

వయసు : 24 – 40 ఏళ్ళ మధ్య ఉండాలి.

ఎంపిక విధానం : షార్ట్ లిస్టు , ఇంటర్వ్యూ

దరఖాస్తు విధానం : ఆన్లైన్

చివరి తేదీ : 06-12-2019

మరిన్ని వివరాలకోసం : http://www.nabcons.com/

Related posts