telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నగ్నంగా సుశాంత్ మేనేజర్ దిశ… క్లారిటీ ఇచ్చిన ముంబై పోలీసులు

Disha

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మాజీ మేనేజర్ దిశా సలియాన్ జూన్ 9 రాత్రి ఓ బిల్డింగ్‌పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. సరిగ్గా 5 రోజుల తరువాత సుశాంత్ ఆత్మహత్య చేసుకోవడంతో పలు అనుమానాలు రేకెత్తాయి. అయితే ఇప్పుడు దిశ‌పై అత్యచారానికి పాల్పడి చంపారని, ఆమె మృతదేహాన్ని నగ్నంగా గుర్తించారని వస్తున్న వార్తలపై ముంబై పోలీసులు తాజాగా స్పందించారు. అవన్నీ అవాస్తవాలేనని కొట్టిపారేశారు. చనిపోయే సమయంలో ఆమె శరీరంపై దుస్తులున్నాయని, ఆత్మహత్య జరిగిన వెంటనే దిశను ఆమె స్నేహితులు ఆస్పత్రికి తీసుకొచ్చారని తెలిపారు. దిశ శరీరంపై గాయాల గుర్తులేమేనా ఉన్నాయోమేనని పరీక్షించామని, ఆ తర్వాతే పంచనామాకు పంపించామని తెలిపారు. దిశ మరణించిన ముందు రోజు రాత్రి జరిగిన పార్టీకి ఆమె స్నేహితులు, ప్రియుడు మాత్రమే హాజరయ్యారని, రాజకీయ నాయకులెవరూ అక్కడ లేరని స్పష్టం చేశారు.

Related posts