telugu navyamedia
క్రీడలు వార్తలు

ఐపీఎల్ 2020 : టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ముంబై

ఐపీఎల్ 2020 లో ఈ రోజు చెన్నై సూపర్ కింగ్స్-ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఇందులో టాస్ గెలిచిన ముంబై కెప్టెన్ కొరాన్ పోలార్డ్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ ఆడటం లేదు. అయితే 12 పాయింట్లతో ప్రస్తుతం 3 వ స్థానంలో ఉన్న ముంబై ఈ మ్యాచ్ లో విజయం సాధిస్తే మొదటి స్థానానికి వెళ్తుంది. ఒక వేళా చెన్నై గెలిస్తే చివరి స్థానం నుండి ఒక స్థానం మెరుగుపరుచుకుంటుంది. మరి చూడాలి ఈ మ్యాచ్ లో ఎవరు సీజయం సాధిస్తారు అనేది.

చెన్నై : సామ్ కర్రన్, ఫాఫ్ డుప్లెసిస్, అంబటి రాయుడు, ఎన్ జగదీసన్, ఎంఎస్ ధోని (w/c), రుతురాజ్ గైక్వాడ్, రవీంద్ర జడేజా, దీపక్ చాహర్, శార్దుల్ ఠాకూర్, జోష్ హాజిల్వుడ్, ఇమ్రాన్ తాహిర్

ముంబై : క్వింటన్ డి కాక్ (w), సౌరభ్ తివారీ, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, కీరోన్ పొలార్డ్ (c), క్రునాల్ పాండ్యా, నాథన్ కౌల్టర్-నైలు, రాహుల్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, జస్‌ప్రీత్ బుమ్రా

Related posts