telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

శ్రీవారికి .. ముఖేష్ అంబానీ భారీ కానుక..

another game in bigg boss 3

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత, ఇండియాలోనే అత్యంత కుబేరుడిగా పేరున్న ముఖేష్ అంబానీ కూడా అంతే. ఆయన, ఆయన కుటుంబీకులు తరచూ తిరుమల సందర్శించి, స్వామికి కానుకలు సమర్పిస్తూనే ఉంటారు. తాజాగా, ముఖేష్ అంబానీ, స్వామివారికి రూ. 1.11 కోట్లను పంపారు. ఈ మొత్తాన్ని సంస్థ ప్రతినిధి ప్రసాద్, స్వయంగా తిరుమలకు వచ్చి అధికారులకు అందించారు.

ఈ నగదును స్వామివారి నిత్యాన్నదాన పథకానికి వినియోగించాలని కోరారు. ఈ మేరకు ముఖేష్ సంతకం చేసిన చెక్ ను అందుకున్న అధికారులు, స్వామివారి ప్రసాదాలను ప్రసాద్ ద్వారా ముఖేష్ కు పంపుతున్నట్టు తెలియజేశారు.

Related posts