telugu navyamedia
క్రీడలు

మహెంద్రసింగ్‌ ధోని న్యూలుక్‌.. వైరల్‌

మ‌హెంద్ర‌సింగ్ ధోని ఒక‌వైపు క్రికెట్‌లో రాణిస్తూనే మ‌రోవైపు ఫ్యాష‌న్ రంగంలో మెరుపులు మెరిపిస్తూ ఉంటాడు. తాజాగా ధోని న్యూ హెయిర్‌స్టైల్‌తో ఆక‌ట్టుకుంటున్నాడు. ధోనీ హెయిర్‌స్టైల్, లుక్ అద్భుతంగా ఉన్నాయని ఆయ‌న అభిమానులు సోష‌ల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. టెస్ట్‌, వండే మ్యాచ్‌ల నుంచి త‌ప్పుకున్న ధోని పొట్టి క్రికెట్ ఐపీఎల్‌లో చెన్నై సూప‌ర్ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిస సీజ‌న్స్‌లో అత్య‌ధిక‌సార్లు ఫైన‌ల్స్‌కు చేరుకున్న జ‌ట్టుగా సీఎస్‌కేకు పేరు ఉన్న‌ది.

Related posts