telugu navyamedia
సినిమా వార్తలు

ఓటీటీలో విడుద‌లైన ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’ ట్రైలర్​..

అఖిల్‌ అక్కినేని, పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’. పెళ్లి నేపథ్య కథతో ద‌ర్శ‌కుడు బొమ్మరిల్లు భాస్కర్‌ దీనిని తెరకెక్కించారు. ఈ రొమాంటిక్‌ కామెడీ అక్టోబరు 15న థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను ఆక‌ట్టుకుంది. శుక్ర‌వారం ప్రముఖ ఓటీటీ ‘ఆహా’లో ఈనెల 19న‌ రిలీజ్​ కానుందీ .తాజాగా ఈ సినిమా ట్రైలర్​ ఓటీటీ విడుదలైంది.

Most Eligible Bachelor' day 4 box office collection: Akhil Akkineni, Pooja  Hegde's film earns Rs 24 crore after first weekend | Telugu Movie News -  Times of India

పెళ్లి జీవితం బాగుండాలంటే కెరీర్‌ బాగుండాలని నమ్మే వ్యక్తి (హర్ష)గా అఖిల్‌, స్టాండప్‌ కమెడియన్‌ (విభావరి)గా పూజా హెగ్డే కనిపించి ఆకట్టుకున్నారు. తొలిసారిగా అక్కినేని అఖిల్​.. ఈ సినిమాతోనే రూ.100 కోట్ల క్లబ్​లో చేరారు. ఈ చిత్రంలోని లెహరాయిగుచ్చే గులాబి, చిట్టి అడుగు పాటలు అయితే.. శ్రోతల్ని అలరిస్తూనే ఉన్నాయి.

Most Eligible Bachelor Fan Photos | Most Eligible Bachelor Photos, Images,  Pictures # 75468 - FilmiBeat

ఈ ట్రైల‌ర్ లో ఇద్దరూ సంతోషంగా ఉంటార‌ని పెళ్ళి చేసుకుంటే..స‌ర్దుకుపో.. స‌ర్దుకుపో అంటుంటే..ఎలాగో బ్ర‌తికి చావు అన్న‌ట్టు ఉంది నాకు.. క‌పుల్స్‌కి నా క‌థ డేంజ‌ర్ విడిపోనా ..విడిపోతారు అనే అఖిల్ చెప్పే డైలాగ్ సూప‌ర్‌గా ఆక‌ట్టుకుంటుంది.

Related posts