telugu navyamedia
క్రైమ్ వార్తలు తెలంగాణ వార్తలు వార్తలు

తెలంగాణలో మరో ఘోరం.. అమ్మాయిపై అఘాయిత్యం

ప్రభుత్వం ఆడపిల్లల రక్షణ కోసం నిర్భయ లాంటి కఠిన చట్టాలు అమలు చేస్తున్నప్పటికీ గుట్టు చప్పుడుకాకుండా అమ్మాయిలపై దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా..తెలంగాణ రాష్టంలోని సిరిసిల్లలో మరో ఘోరం వెలుగు చూసింది. సిరిసిల్ల మండలం చిన్న బోనాలలో ఓ యువకుడు యువతిని గర్భవతి చేశాడు బాత్రూంలోనే ప్రసవించిన యువతి ఆడ శిశువు జన్మనిచ్చింది. ఈ విషయం ఆలస్యంగా వెలుగుచూసింది.అయితే పుట్టిన శిశువు క్షణాల్లోనేమృతి చెందింది. ఆ ప్రబుద్ధుడిని ఉరితీయాలని యువతి బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Related posts