telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

విష్ యూ ఏ `పవర్`ఫుల్ ఫ్యూచర్… హ్యాపీ బర్త్‌డే అకీరా : మెగాస్టార్

Chiranjeevi

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, అక్కినేని యంగ్ హీరో అఖిల్‌తోపాటు పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ తనయుడు అకీరా కూడా ఈ రోజు (బుధవారం) జన్మదినోత్సవం జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా అకీరాకు మెగాస్టార్ చిరంజీవి ట్విటర్ ద్వారా జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. “మన బిడ్డ మనకంటే ఎత్తుకు ఎదగాలని కోరుకుంటాం. నా చేతిలో ఒదిగిపోయిన ఈ బిడ్డ, ఎత్తులో అందరికంటే ఎదిగిపోయాడు (6’4). అన్ని విషయాల్లోనూ అందరిని ఇలానే మించిపోవాలి. విష్ యూ ఏ `పవర్`ఫుల్ ఫ్యూచర్. హ్యాపీ బర్త్‌డే అకీరా” అని మెగాస్టార్ ట్వీట్ చేశారు. అకిరా చిన్నప్పటి ఫొటోను పోస్ట్ చేశారు.

Related posts