telugu navyamedia
ఆంధ్ర వార్తలు క్రైమ్ వార్తలు వార్తలు

గ్యాస్ సిలిండర్ పేలి ఒకరు మృతి..మరొకరి పరిస్థితి విషమం

cooking gas cylinder rates decreased by govt

కర్నూలు నగరంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఆటోలోని సీఎన్‌జీ గ్యాస్‌ సిలిండర్‌ పేలింది. ఈ దుర్ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన ఏపీలోని కర్నూలులో చోటుచేసుకుంది. ఆటోలో ఆక్సిజన్ గ్యాస్ సిలిండర్లు తరలిస్తున్నారు. ఆక్సిజన్ సిలిండర్లు పేలాయా? లేక ఆటోలో ఏర్పాటు చేసిన సీఎన్‌జీ సిలిండర్ పేలింది తెలియాల్సి ఉంది. ఎండ వేడిమే సిలిండర్ పేలుడుకు గల కారణంగా సమాచారం. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. బాధితుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

Related posts