telugu navyamedia
వార్తలు సామాజిక సినిమా వార్తలు

బాలయ్య నటన పట్ల ఆశ్చర్యపోతుంటాను: మహేశ్ బాబు

Mahesh

సినీనటుడు నందమూరి బాలకృష్ణ 60వ బర్త్‌డే సందర్భంగా ఆయనకు టాలీవుడ్‌ ప్రముఖులతో పాటు రాజకీయ నాయకులు కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్ సూపర్‌స్టార్‌ మహేశ్ బాబు ప్రశంసలు కురిపిస్తూ ట్వీట్ చేశాడు. ‘ఎనర్జీకి బాలకృష్ణ పవర్ హౌస్‌లాంటి వారన్నారు.

బాలయ్య నటన పట్ల నేను ఎల్లప్పుడూ ఆశ్చర్యపోతుంటాను. ఆయనకు 60వ పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన జీవితాంతం ఆరోగ్యంతో, సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను’ అని మహేశ్ బాబు ట్వీట్ చేశాడు.

Related posts