telugu navyamedia
సినిమా వార్తలు

దుమ్ములేపుతున్న ‘మహేశ్‌ బర్త్‌డే బ్లాస్టర్‌’

సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బర్త్‌డే సందర్భంగా “సర్కారు వారి పాట బ్లాస్టర్” అనుకున్న దానికంటే కొన్ని గంటల ముందుగానే విడుదల చేశారు. ఈ వీడియోలో మహేష్‌ బాబు డైలాగ్‌, లుక్‌ ఫ్యాన్సకు ఫుల్‌ ఖుషి అవుతున్నారు. ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం తర్వాత మహేశ్‌ నటిస్తున్న చిత్రమే ‘సర్కారువారి పాట’. పవర్‌ఫుల్‌, యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా సిద్ధమవుతోంది. తమన్‌ సంగీతం అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై ఈ సినిమా నిర్మితమవుతోంది. కీర్తి సురేష్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. ప్రస్తుతం ఈసినిమా షూట్‌ శరవేగంగా జరుగుతోంది. సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Related posts