telugu navyamedia
సినిమా వార్తలు

నీ ఎదుగుదలను చూస్తుండడం చాలా హ్యాఫీ…

ఘట్టమనేని వార‌సుడు, టాలీవుడ్‌ సూపర్‌ స్టార్ , ప్రిన్స్ మహేశ్‌ బాబు, నమ్రతల ముద్దుల తనయుడు గౌతమ్‌ ఘట్టమనేని 15వ పుట్టిన రోజు జ‌రుపుకుంటున్నాడు. గౌతమ్ 2006లో ఆగస్ట్ 31న జన్మించాడు.

Namrata Shirodkar shares throwback photo with kids, writes 'They grow up so fast' | Entertainment News,The Indian Express

ఈ సందర్భంగా గౌతమ్‌కు సినీ ప్రముఖుల నుంచి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. గౌతమ్ అందంలో, ఫాలోయింగ్ క్రేజ్ చూస్తే తాతకు, తండ్రికి ఏమాత్రం తీసిపోడని అనిపిస్తుంటుంది. ఇప్పటికే చైల్డ్ ఆర్టిస్ట్‏గా 1 నేనొక్కడినే సినిమాతో వెండితెరకు ఎంట్రీ ఇచ్చిన గౌతమ్ మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను దగ్గరయ్యాడు.

Mahesh Babu Height Challenge With His Son Gautam | Mahesh Babu Family Fun - YouTube

సూపర్ స్టార్ కృష్ణ త‌రువాత ఆయన తనయుడు మహేష్ బాబు ప్రస్తుతం అగ్రహీరోలలో ఒకరిగా కొనసాగుతున్నారు. ఆయన క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. టాలీవుడ్ లోనే ప్రస్తుతం ఉన్న హీరోల్లో అందగాడు. ఈ హ్యాండ్సమ్ ..ముఖ్యంగా అమ్మాయిలకు కళల రాకుమారుడిగా ఉండిపోయారు మహేష్ బాబు. నమ్రతతో వివాహం అనంతరం కూడా మహేష్ క్రేజ్ ఏమాత్రం తగ్గిపోలేదు. ఇప్పటికే అమ్మాయిల క్రష్‏గా సూపర్ స్టార్ మహేష్ ఉన్నాడనే చెప్పుకోవాలి.

Mahesh Babu wishes son Gautam on his 14th birthday: Proud that you're growing into a fine young man - Movies News

తమ లిటిల్‌ ప్రిన్స్‌పై ప్రేమను వ్యక్తం చేస్తూ సోషల్‌ మీడియా వేదికగా బర్త్‌డే విషెస్‌ తెలియజేశారు మహేశ్‌ బాబు, నమ్రత. నమ్రతతోపాటు.. చెల్లెలు సితార బర్త్ డే విషెష్ చెబుతున్నారు.

Doting Dad Mahesh Babu Engages In A Cute Banter With Son Gautham

హ్యాప్పీ 15 మై సన్.. నీ ఎదుగుదలను చూస్తుండడం చాలా సంతోషంగా ఉంది… ఎల్లప్పుడూ నీకు మంచి జరగాలని కోరుకుంటున్నాను. వెళ్లి ప్రపంచాన్ని జయించు.. లవ్ యూ’అని మహేశ్‌ ట్వీట్‌ చేశాడు. ఇక నమ్రత కూడా ఇన్‌స్టా వేదికగా తమ కుమారుడికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ.. గౌతమ్‌ ఫోటోని షేర్‌ చేసింది.

Gautham Ghattamaneni: పుత్రోత్సాహంతో పొంగి పోతున్న సూపర్‌ స్టార్‌.. నువ్వు ఎదగుతున్న తీరు చూడడం నాకెంతో సంతోషాన్నిస్తుంది అంటూ.

ప్రస్తుతం స్టడీస్‌తో పాటు తనకిష్టమైన స్పోర్ట్స్‌లోనూ రాణిస్తున్న మరో ప్రిన్స్ గౌతమ్ ఘట్టమనేని త్వరలో హీరోగా అరంగేట్రం చేస్తాడని సూపర్ స్టార్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Image

Image

Mahesh Babu says hugging son Gautam is difficult now. See new post - Movies  News

 

 

Related posts