సూపర్‌స్టార్ మహేశ్‌బాబు నటించిన చిత్రం ‘సర్కారు వారి పాట. ‘గీత గోవిందం’ పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మహేశ్ సరసన ‘మహానటి’ ఫేమ్ కీర్తి సురేష్ తొలిసారిగా మహేష్ సరసన నటిస్తోంది. ఈ సినిమా కీర్తి సురేష్ పాత్ర పేరు ‘కళావతి.
ఈ సినిమా నుంచి మొదటి సింగిల్ వాలెంటైన్స్ డే రోజున ( ఫిబ్రవరి14) విడుదల కానుంది. తమన సంగీతమందించగా ..మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది. ‘సర్కారు వారి పాట’ చిత్రీకరణ ముగింపు దశకు చేరుకుంది. మే 12న ఈ సినిమా థియేటర్లలోకి రానుంది.
ఇటీవలి కాలంలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ఒకటి కావడంతో అభిమానులు అంచనాలను భారీగా పెంచుకున్నారు.
ఆ సినిమా అద్భుతం.. ట్వీట్ చేసిన కేటీఆర్!