telugu navyamedia
వార్తలు

మహానాడు తేదీలు ఖరారు: మే 27–29న కడపలో ప్రతినిధుల సభ, బహిరంగ సభ

మహానాడు మూడు రోజులపాటు నిర్వహించాలని మంత్రుల కమిటీ నిర్ణయం – మహానాడు నిర్వహణపై లోకేశ్ నేతృత్వంలోని మంత్రుల కమిటీ నిర్ణయం -కడపలో మే 27,28 తేదీల్లో ప్రతినిధుల సభ నిర్వహణకు నిర్ణయం – కడపలో మే 29న బహిరంగ సభ నిర్వహణకు నిర్ణయం – పండుగ వాతావరణంలో మహానాడు నిర్వహించాలి – వసతి, రవాణాకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలి – తొలిరోజు టీడీపీ విధివిధానాలు, సిద్దాంతాలు, కార్యాచరణపై చర్చ – రెండో రోజు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల తీర్మానాలపై చర్చ – మూడో రోజు బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయం : మంత్రి నారా లోకేశ్

Related posts