telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

షాకింగ్… స్టార్ సింగర్ కూతురు నగ్న ప్రదర్శన… !

Madonna

అమెరికన్ పాప్ సింగర్ మడోన్నా కూతురు లోర్డేస్ లియోన్ ప్రేక్షకుల ముందు నగ్న ప్రదర్శన చేసి అందరినీ షాక్ కు గురి చేశారు. 23 ఏళ్ల లియోన్ ఫ్లోరిడాలోని మియామీలో జరిగిన ఆర్ట్ బేసెల్ అనే షోలో ఓ స్కిట్ చేసింది. 30 మంది నగ్నంగా ఒకరితో ఒకరు రొమాన్స్ చేసుకుంటూ ఈ స్కిట్ చేశారు. లియోన్‌తో పాటు స్కిట్‌లో పాల్గొన్న అమ్మాయిలు మాత్రం లోదుస్తులు మాత్రమే వేసుకున్నారు. దీని గురించి మడోన్నా మీడియాతో మాట్లాడుతూ.. “నా కూతురు చాలా టాలెంటెడ్. మంచి డ్యాన్సర్, గొప్ప నటి, పియానో కూడా బాగా వాయిస్తుంది. టాలెంట్‌ పరంగా చూసుకుంటే నా కంటే నా కూతురే బెస్ట్. కానీ సోషల్ మీడియా తనను డిస్టర్బ్ చేస్తుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే సోషల్ మీడియాలో లియోన్ ఏం పోస్ట్ చేసిన కూడా నువ్వు మడోన్నా కూతురివి, ఆమె పరువు తీయకు అని క్లాస్ పీకుతుంటారు” అని వెల్లడించారు.

Related posts