Leaning-Tower-of-Pisa-build

ఆ మట్టిలో ఇంత మహిమ ఉందా…?

217

శతాబ్దాలుగా ఇటలీ నగరంలోని పీసా లీనింగ్ టవర్ ఎన్నో భూకంపాలను అధిగమించింది, డిగ్రీ పట్టాలు పూర్తి చేసిన ఇంజనీర్లకు సైతం అంతు చిక్కని విధంగా మారింది. ఎన్నో ఏళ్లుగా శాస్త్రవేత్తలు చేస్తున్న ప్రయోగాలకు ఫలితం లభించింది. ప్రస్తుతం లీనింగ్ టవర్ వద్ద ఏదైతే మెత్తటి ఉంటుందో ఆ మట్టితోనే నిర్మితమైందని, అధునాతన ప్రపంచానికి గుర్తింపు తెచ్చే విధంగా నిర్మించబడింది. లీనింగ్ టవర్ ఎత్తు, దృఢత్వం మొత్తం పునాది మట్టిలో ఉన్న మృదుత్వం టవర్ కు వైవిధ్యమైన లక్షణాలను అందించిందని శాస్త్రవేత్తలు తెలిపారు.

leaning tower of pisa

ఈ పీసా లీన్ టవర్ మరో 200 సంవత్సరాలపాటు చెక్కు చెదరకుండా ఉంటుందని, కేవలం ఆ మట్టి కారణంగానే ఎన్ని భూకంపాలు సంభవించినా, ఆ ప్రకంపనలకు ప్రతిబంబించే విధంగా టవర్ కు ప్రత్యేక పరిస్థితులు ఏర్పడ్డాయని శాస్త్రవేత్తలు వెల్లడించారు.

మిలియన్ల మంది పర్యాటకులు సందర్శిన వాయువ్య ఇటలీలోని ఈ పీసా లీన్ టవర్ రెండు ప్రపంచ యుద్ధాలను, 1280 నుండి నాలుగు బలమైన భూకంపాలు, అందులో దాదాపు 6.0 శాతం కంటే ఎక్కువ సాంద్రత ఉన్న భూకంపాలు ఈ ప్రాంతాన్ని తాకాయని అప్పటికి చెక్కు చెదరకుండా అలానే ఉందని అన్నింటిని తట్టుకున్న ఈ టవర్ చాలా ప్రత్యేకమైనదిగా ప్రొఫెసర్ జార్జ్ మైలోనకిస్ పేర్కొన్నాడు.

leaning-tower-mystery