telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

హైదరాబాద్ : … ఏరోబిక్స్ ఛాంపియన్‌షిప్ టైటిల్‌ గెలిచిన… లలిత చింతపల్లి ..

lalita chintapalli got national title in aerobics and

రాష్ట్రానికి చెందిన చింతపల్లి లలిత జాతీయ ఇండియన్ స్పోర్ట్స్ ఏరోబిక్స్ అండ్ ఫిట్‌నెస్ ఛాంపియన్‌షిప్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఇండియన్ స్పోర్ట్స్ ఏరోబిక్స్ అండ్ ఫిట్‌నెస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని నాంపల్లి ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో జరిగిన అండర్-14 బాలికల ఫైనల్స్‌లో చింతపల్లి లలిత(టీఎస్) 8.5-8.3 పాయింట్ల తేడాతో కుషి (గోవా) పై విజయం సాధించింది. విజేతలకు ఇండియన్ స్పోర్ట్స్ ఏరోబిక్స్ అండ్ ఫిట్‌నెస్ ఫెడరేషన్ అధ్యక్షుడు సంతోష్ దేశముఖ్, కార్యదర్శి సంతోష్ ఖైర్నర్ బహుమతులు అందజేశారు.

Related posts