తెలంగాణ రాష్ట్రంలోని సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలో మూసివేసిన రోడ్లను తెరవాలని మున్సిపల్ శాఖ మంత్రికేటీఆర్ కేంద్ర ప్రభుత్వాన్నికోరారు. ఆ ప్రాంత ప్రజల ఇబ్బందులను తెలుపుతూ ఈ మేరకు కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజన్‌థ్‌సింగ్‌కు కేటీఆర్ లేఖరాశారు.
కంటోన్మెంట్ ప్రాంతంలో రోడ్లు మూసివేయడం వల్ల హైదరాబాద్ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని లేఖలో పేర్కొన్నారు. సైనికాధికారులు మున్సిపల్ ప్రొటోకాల్‌ను పాటించడం లేదని వెల్లడించారు.