జనసేన ఉపాధ్యక్షుడు నాగబాబును మర్యాదపూర్వకంగా KS రామారావు గారు కలవటం జరిగింది.
NDA కూటమి ఘన విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేసినందుకు అభినందనలు తెలియచేసారు.
నాగబాబును సినిమా పరిశ్రమకు రాక్షసుడు సినిమా ద్వారా KS రామారావు గారు పరిచయం చేసారు.
తాజాగా నాగబాబును కలిసిన KS రామారావు సినిమా పరిశ్రమకు సంబందించిన పలు విషయాలతో పాటు పాత జ్ఞాపకాలను నెమరవేసుకున్నారు.
దిశ మర్డర్… వాళ్ళు నిందితులు కాదు : పోసాని సంచలన వ్యాఖ్యలు