ఐపీఎల్ 2020 లో ఈ రోజు ముంబై ఇండియన్స్-కోల్‌కత నైట్ రైడర్స్ మధ్య జరుగుతుంది. అయితే ఐపీఎల్ లో మొదటిసారి కెప్టెన్ బాధ్యతలు నిర్వహిస్తున్న కేకేఆర్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే ఈ మాచ్ లో గెలిచి మళ్ళీ పాయింట్ల పట్టికలో టాప్ లోకి వెళ్ళాలి అని ముంబై చూస్తుంది. ఇక తాను న్యాయకత్వం వహిస్తున్న మొదటి మ్యాచ్ లో తన జట్టును ఎలాగైనా గెలిపించాలి అని మోర్గాన్ చూస్తున్నాడు. మరి ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారు అనేది చూడాలి.
ముంబై : రోహిత్ శర్మ (c), క్వింటన్ డి కాక్ (w), సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, కీరోన్ పొలార్డ్, క్రునాల్ పాండ్యా, నాథన్ కౌల్టర్-నైలు, రాహుల్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, జస్‌ప్రీత్ బుమ్రా
కోల్‌కత : రాహుల్ త్రిపాఠి, శుబ్మాన్ గిల్, నితీష్ రానా, ఇయాన్ మోర్గాన్ (c), దినేష్ కార్తీక్ (w), ఆండ్రీ రస్సెల్, క్రిస్ గ్రీన్, పాట్ కమ్మిన్స్, శివం మావి, వరుణ్ చక్రవర్తి, ప్రసిద్ కృష్ణ