ఈరోజు ఐపీఎల్ లో రెండు మ్యాచ్ లు జరగనున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్-కోల్‌కత నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. అయితే ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన కేకేఆర్ కెప్టెన్ మోర్గాన్ బౌలింగ్ తీసుకున్నాడు. అయితే ప్రస్తుతం ఈ ఐపీఎల్ లో వరుస విజయాలతో ఉన్న చెన్నై ఈ మ్యాచ్ లో విజయం సాధించి టేబుల్ టాపర్ కావాలని చూస్తుంది. చూడాలి మరి ఈ మ్యాచ్ లో ఏం జరుగుతుంది అనేది.
చెన్నై : రుతురాజ్ గైక్వాడ్, ఫాఫ్ డు ప్లెసిస్, మొయిన్ అలీ, సురేష్ రైనా, అంబటి రాయుడు, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని (w/c), సామ్ కర్రన్, శార్దుల్ ఠాకూర్, లుంగి ఎన్గిడి, దీపక్ చాహర్
కోల్‌కత : నితీష్ రానా, గిల్, రాహుల్ త్రిపాఠి, ఇయాన్ మోర్గాన్ (c), దినేష్ కార్తీక్ (w), సునీల్ నరైన్, ఆండ్రీ రస్సెల్, పాట్ కమ్మిన్స్, కమలేష్ నాగర్‌కోటి, వరుణ్ చక్రవర్తి, ప్రసిద్ కృష్ణ
విద్యార్థి నేతలను అరెస్ట్ చేయడం అప్రజాస్వామికం: జగ్గారెడ్డి