telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ వార్తలు విద్యా వార్తలు

అనంతపురం : … ఎస్‌ఆర్‌ఐటీ ఇంజనీరింగ్‌ కళాశాలలో … కియ మోటార్స్‌ ప్రాంగణ ఇంటర్వ్యూలు…

kia-motors

కియ మోటార్స్‌ కంపెనీ ఆధ్వర్యంలో మండలంలోని రోటరీపురం ఎస్‌ఆర్‌ఐటీ ఇంజనీరింగ్‌ కళాశాలలో ప్రాంగణ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు టీపీఓ రంజిత్‌రెడ్డి తెలిపారు. 2016-19 మధ్య డిప్లమో పూర్తి చేసిన అన్ని బ్రాంచ్‌ల విద్యార్థులు హాజరుకావచ్చని తెలిపారు. 25 ఏళ్లలోపు వయసు ఉన్నవారు మాత్రమే అర్హులన్నారు. ఉదయం 9 గంటలకు కళాశాలలో జరిగే ఇంటర్వ్యూలను అర్హులైన విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Related posts