పౌరసరఫరాల భవన్ లో భేటీ కానున్న మంత్రులు నాదెండ్ల మనోహర్, ఉత్తమ్ కుమార్. ధాన్యం కొనుగోలు, మద్దతుధర, నిల్వ, రవాణా, మిల్లింగ్ పై చర్చించనున్న మంత్రులు.
రెండు రాష్ట్రాల మధ్య పరస్పర సహకారంపై చర్చించనున్న మంత్రులు. విభజన తర్వాత ఏపీఎస్సీఎస్ సీ ఎల్ కార్యాలయం విజయవాడ కేంద్రంగా సేవలు.
విభజన ఒప్పందం మేరకు ఎర్రమంజిల్ లోని భవనం ఏపీ ఎస్ సీ ఎస్ సీ ఎల్ కు కేటాయింపు పై చర్చించనున్న మంత్రులు.
ఐటీ దాడులపై ఎందుకు మాట్లాడటం లేదు: మంత్రి బొత్స