kejriwal-said-i-believe-in-modi

మోడీపై నాకు నమ్మకం ఉంది : కేజ్రీవాల్

18

2000 సంవత్సరంలో షీలా దీక్షిత్ ముఖ్యమంత్రిగా, అటల్ బిహారి వాజ్ పయ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, ఢిల్లీ కేంద్రంగా ఎన్నికైన ప్రభుత్వం శత్రుత్వ ధిక్కార లక్షణాలు వ్యవహరించలేదని, పౌరుల హక్కులను, వ్యక్తిగత ప్రైడ్ మరియు పార్టీ అహంకారం చూపించలేదని ప్రస్తుత భారత ప్రధాని నరేంద్ర మోడీ పరి పాలన కూడా ఇలాగే చేయాలని సామజిక వేత్త రామచంద్ర గుహ ట్వీట్ చేశారు.

రామచంద్ర చేసిన ట్వీట్ కు స్పంచించిన ప్రస్తుత ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ప్రధాని నరేంద్ర మోడీ, అటల్ బిహారి వాజ్ పయ్ అడుగుజాడల్లోనే నడుస్తాడన్న నమ్మకం నాకు ఉందని, ప్రజల కోరికలను నెరవేరుస్తాడని, ప్రతిపక్ష నేతలతో మిత్ర సంబంధాలు కలుపుకొని ప్రజలకోసం పాలన నిర్వహించే విధంగా చేస్తారని చెప్పుకొచ్చారు.

కాగా ప్రస్తుతం అరవింద్ కేజ్రీవాల్ రాజ్ నివాస్ లో ప్రజల తరుపున దీక్ష చేస్తున్న విషయం మనకు తెలిసిందే.